రోజూ బ్లాక్ కాఫీ తాగి ఫ్యాటీ లివర్ తగ్గించుకున్నాడు.. 100 రోజుల్లోనే లెవెల్స్ నార్మల్
Actor ProfilePolitician

రోజూ బ్లాక్ కాఫీ తాగి ఫ్యాటీ లివర్ తగ్గించుకున్నాడు.. 100 రోజుల్లోనే లెవెల్స్ నార్మల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రోజూ బ్లాక్ కాఫీ తాగి ఫ్యాటీ లివర్ తగ్గించుకున్నాడు.. 100 రోజుల్లోనే లెవెల్స్ నార్మల్
Zee Telugu23 Aug 2026
రోజూ బ్లాక్ కాఫీ తాగి ఫ్యాటీ లివర్ తగ్గించుకున్నాడు.. 100 రోజుల్లోనే లెవెల్స్ నార్మల్

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Fatty Liver Remedies: బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య తగ్గుతుందా? ఇన్స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, ఫ్యాటీ లివర్ తగ్గించుకోవడానికి ఒక వ్యక్తి బ్లాక్ కాఫీని ఉపయోగించాడని, దానివల్ల అతని ఆరోగ్యం మెరుగుపడిందని పేర్కొన్నారు. ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం, వ్యాయామం లేకపోవడం వల్ల వచ్చే ఒబేసిటీ ఫ్యాటీ లివర్‌కు దారితీస్తుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు చికిత్స చేయించుకోవాలి. సోషల్ మీడియాలో ఒక వ్యక్తి బ్లాక్ కాఫీ తాగుతూ తన కాలేయ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకున్నాడో వివరించిన వీడియో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో వచ్చే అనేక వీడియోలలో కొన్ని మాత్రమే ట్రెండింగ్‌లో నిలుస్తాయి. వివేక్ రాచపూర్ అనే వ్యక్తి ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతూనే చికిత్స పొందుతున్నారు. ఎస్.జి.పి.టి (SGPT) పరీక్షల ద్వారా తనకు ఫ్యాటీ లివర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఆయన తెలిపారు. పరీక్షలో ఆయన ఎస్.జి.బి.టి స్థాయి 56గా వచ్చింది, ఇది సాధారణం కంటే ఎక్కువ. వివేక్ వరుసగా వంద రోజుల పాటు బ్లాక్ కాఫీ తీసుకున్నట్లు, అదే సమయంలో తన డైట్‌లో చిన్నపాటి మార్పులు చేసుకున్నట్లు చెప్పారు. దీనివల్ల కేవలం 100 రోజుల్లోనే అతని SGPT రేటు 38కి తగ్గి, కాలేయ పనితీరు మెరుగుపడింది. దీనివల్ల శరీరం ఐరన్‌ను సమర్థవంతంగా గ్రహిస్తుండటమే కాకుండా, ఐరన్ స్థాయిలు కూడా నియంత్రణలో ఉన్నట్లు తేలింది. సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ నవీన్ పోలవరపు ప్రకారం, కాఫీలోని వివిధ సమ్మేళనాలు కాలేయం కొన్ని అంశాలను గ్రహించడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా, బ్లాక్ కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, క్లోరోసినిక్ యాసిడ్ శరీరంలో మంటను

ర జ బ ల క క ఫ త గ ఫ య ట ల వర తగ గ చ క న న డ 100 ర జ ల ల న ల వ ల స న ర మల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in