రజనీ సినిమాలో ఛాన్స్ పట్టేసిన రాశీ
Actor ProfileActor

రజనీ సినిమాలో ఛాన్స్ పట్టేసిన రాశీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రజనీ సినిమాలో ఛాన్స్ పట్టేసిన రాశీ
Chitrajyothy15 Jul 2026
రజనీ సినిమాలో ఛాన్స్ పట్టేసిన రాశీ

ఇండస్ట్రీలో ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న హీరోయిన్స్ లో రాశీ ఖన్నా (Raashii Khanna) మొదటి వరుసలో ఉంటుంది. ఊహలు గుసాగుసలాడే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకొన్న ఈ చిన్నది ఆ తరువాత కుర్ర హీరోలకు పర్ఫెక్ట్ ఛాయిస్ గా మారింది. ఇండస్ట్రీలో ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న హీరోయిన్స్ లో రాశీ ఖన్నా (Raashii Khanna) మొదటి వరుసలో ఉంటుంది. ఊహలు గుసాగుసలాడే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకొన్న ఈ చిన్నది ఆ తరువాత కుర్ర హీరోలకు పర్ఫెక్ట్ ఛాయిస్ గా మారింది. అయితే ఎక్కువ శాతం సినిమాలు పరాజయం పొందడంతో స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది. టాలీవుడ్ లో పని కావడం లేదని కోలీవుడ్ కి వెళ్ళింది. అక్కడా ఆశించిన ఫలితం దక్కలేదని బాలీవుడ్ వెళ్ళింది. రెండు వెబ్ సిరీస్ లతో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత అక్కడ కూడా నిలవకుండా మళ్ళీ తెలుగు, తమిళ్ లో వచ్చిన అవకాశాలను అందుకుంటూ మంచి విజయం కోసం ఎదురుచూస్తోంది. తాజాగా ఈ చిన్నది లక్కీ ఛాన్స్ పట్టేసింది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇద్దరు మహా లెజెండ్స్ అయిన సూపర్‌స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కలయికలో ఓ భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ధర్మాన్ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రాశీకి ఛాన్స్ దొరికింది. సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ ఒక హీరోయిన్ గా నటిస్తుండగా.. రాశీ మరో హీరోయిన్ గా కనిపించనుంది. గత కొన్నేళ్లుగా సరైన కమర్షియల్ సక్సెస్ లేక కెరీర్‌లో కాస్త

రజన స న మ ల ఛ న స పట ట స న ర శ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in