రజనీ
Actor ProfileActor

రజనీ

📊 Box Office Collections
Total News6
Movie Updates0
Sources6
రజనీ, షారుఖ్ రికార్డులు అవుట్.. 'ధురంధర్' రణవీర్ బాక్సాఫీస్ ర్యాంపేజ్
SkyC Media2 Jul 2026
రజనీ, షారుఖ్ రికార్డులు అవుట్.. 'ధురంధర్' రణవీర్ బాక్సాఫీస్ ర్యాంపేజ్

బాలీవుడ్ ఎనర్జీ బాంబ్ రణవీర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసి ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన హై-వోల్టేజ్ స్పై యాక్షన్ ఫ్రాంచైజీ 'ధురంధర్' రెండు భాగాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ₹3,200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ భారీ సక్సెస్‌తో రణవీర్ సింగ్ బాలీవుడ్‌లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో సరికొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా కోసం రణవీర్ సింగ్ ఎలాంటి ఫిక్స్డ్ ఫీ తీసుకోకుండా కేవలం ప్రాఫిట్ షేరింగ్ మోడల్ మాత్రమే ఎంచుకోవడం విశేషం. ఈ క్రమంలోనే ఆయన సొంత డబ్బు కూడా ఇన్వెస్ట్ చేసి పూర్తి రిస్క్ తీసుకున్నారు. ఫలితంగా 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో రణవీర్ తీసుకున్న రిస్క్ భారీ రివార్డ్‌గా మారి కూర్చుంది. ఒక్క సినిమాతోనే ఆయన ఏకంగా ₹325 కోట్ల ప్రాఫిట్ షేర్ సొంతం చేసుకున్నాడు. ఈ భారీ ప్రాఫిట్ షేరింగ్‌తో రణవీర్ సింగ్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే టాప్ స్టార్ల రికార్డులను బద్దలు కొట్టాడు. గతంలో 'జైలర్' సినిమాకు రజనీకాంత్ అందుకున్న ₹250 కోట్ల రికార్డును రణవీర్ దాటేశాడు. దీంతోపాటు షారుఖ్ ఖాన్ 'పఠాన్', 'జవాన్' కలెక్షన్ల రికార్డులు, ప్రభాస్ 'కల్కి', అల్లు అర్జున్ 'పుష్ప 2' లాంటి భారీ చిత్రాల రికార్డులను సైతం రణవీర్ సింగ్ సింగిల్ హ్యాండ్‌తో క్లీన్ స్వీప్ చేశాడు. ఈ నేపథ్యంలో రణవీర్ సింగ్ బిజినెస్ మైండ్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. థియేట్రికల్ రన్, ఓటీటీ, సాటిలైట్, మ్యూజిక్ రైట్స్ ద్వారా వచ్చిన లాభాల్లో రణవీర్ సింగ్ సింహభాగం దక్కించుకున్నాడు. ఫిక్స్డ్ రెమ్యునరేషన్ కంటే బ్యాకెండ్ డీల్స్ ద్వారా భారీ లాభాలు ఆర్జించవచ్చని ఆయన నిరూపించాడు. ఈ నిర్ణయంతో రణవీర్ సింగ్ రేంజ్ తదుపరి లెవెల్‌కి చేరింది. ఇదిలా ఉండగా రణవీర్ సాధించిన ఈ బిజినెస్ సక్సెస్

రజనీ, షారుక్, ప్రభాస్ లను దాటేసిన రణ్ వీర్ సింగ్.. పారితోషికంలో కొత్త చరిత్ర
Chitrajyothy1 Jul 2026
రజనీ, షారుక్, ప్రభాస్ లను దాటేసిన రణ్ వీర్ సింగ్.. పారితోషికంలో కొత్త చరిత్ర

‘ధురంధర్’ సినిమా భారీ విజ‌యంతో భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా రణ్‌వీర్‌ సింగ్‌ రికార్డు సృష్టించారు. బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్ (Ranveer Singh) అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా సరికొత్త రికార్డును సృష్టించారు. ఇంతకీ ఆయన తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా? అక్షరాల రూ.350 కోట్లు. బాలీవుడ్‌ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం ‘ధురంధర్‌’ (Dhurandhar) సినిమాతో రణ్‌వీర్‌ ఆర్జించిన ఆదాయమిది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రెండు భాగాలు కలిపి రూ.3200 కోట్ల వసూళ్లను సాధించింది. అయితే ఇందులో నటించినందుకు రణ్‌వీర్‌ ముందుగా ఎలాంటి పారితోషికం తీసుకోకుండా నిర్మాతలతో ఫ్రాఫిట్‌ షేరింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అంతేకాదు సినిమా నిర్మాణ వ్యయం పెరిగినప్పుడు తన సొంత డబ్బును పెట్టుబడిగా కూడా పెట్టారు. ఫలితంగా లాభాల్లో తన వాటా భారీగా పెరిగింది. థియేట్రికల్‌, నాన్‌ థియేట్రికల్‌ ఆదాయంలో రణ్‌వీర్‌ వాటా రూ.325 కోట్లు వచ్చాయి. ఒక్క ప్రాజెక్టులో భారతీయ నటుడు ఇంత భారీ మొత్తాన్ని అందుకోవడం ఇదే తొలిసారి. ఇటీవలి కాలంలో రణ్‌వీర్‌ సింగ్‌ కంటే ముందు అత్యధిక పారితోషికం అందుకున్నారు రజనీకాంత్‌. 2024లో విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన ‘జైలర్‌’ చిత్రానికి రజనీ రూ.250 కోట్లు తీసుకున్నారు. అదేవిధంగా టాలీవుడ్‌లో అల్లు అర్జున్‌ ‘పుష్ప2’ చిత్రానికి, ప్రభాస్‌ ‘కల్కి 2898ఏడీ’ సినిమాకు రూ.200 కోట్లకు పైగానే తీసుకున్నట్లు సమాచారం. ఇక బాలీవుడ్‌లో 2023లో షారుక్‌ ఖాన్‌ నటించిన ‘పఠాన్‌’, ‘జవాన్‌’ చిత్రాలు విడుదలయ్యాయి. ఒక్కో చిత్రానికి రూ.200 కోట్లు పారితోషికాన్ని షారుక్‌ తీసుకున్నారు. ఇప్పుడు వీరందరినీ దాటేసి దేశంలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా అగ్రస్థానంలో నిలిచారు రణ్‌వీర్‌ సింగ్‌

రజనీ, సూర్య, ధనుష్ తో సినిమాలు చేసి.. ఇప్పుడేమో
Sakshi28 Jun 2026
రజనీ, సూర్య, ధనుష్ తో సినిమాలు చేసి.. ఇప్పుడేమో

వైవిధ్యభరిత సినిమాలు తీసిన తమిళ దర్శకుల్లో కార్తీక్‌ సుబ్బరాజ్‌ ఒకడు. 2012లో 'పిజ్జా' మూవీతో డైరెక్టర్ అయ్యాడు. వరుస చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. చివరగా గతేడాది సూర్యతో 'రెట్రో' తీస్తే ఇది బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలైంది. అంతకు ముందు 'జిగర్‌తండా డబులెక్స్‌' పర్లేదనిపించింది. కాగా చిన్న గ్యాప్‌ తర్వాత కార్తీక్‌ సుబ్బరాజ్‌ మళ్లీ డైరెక్షన్ చేయడానికి రెడీ అయిపోయాడు. (ఇదీ చదవండి: సగం రెమ్యునరేషన్‌కే సినిమా చేసిన స్టార్ కమెడియన్) ఓ భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ సినిమా తీయబోతున్నాడు. ఇందులో అధర్వ హీరో. కన్నడ స్టార్‌ ఉపేంద్ర కీలక పాత్ర చేస్తున్నాడు. ప్రభుదేవా హీరోకి తండ్రిగా కనిపించనున్నాడు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే గతంలో రజనీకాంత్‌తో 'పెట్టా', సూర్యతో 'రెట్రో', ధనుష్‌తో 'జగమే తంత్రం', విక్రమ్‌తో 'మహాన్' లాంటి మూవీస్ చేసి.. ఇప్పుడు మిడ్ రేంజ్ హీరోతో చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) రవీంద్రభారతిలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన (ఫొటోలు) హైదరాబాద్‌ : గ్రాండ్ గా ఆరంభమైన TG 20 లీగ్‌...తమన్ స్పెషల్ షో అదుర్స్ (ఫొటోలు) ఫాదర్స్ డే స్పెషల్.. టాలీవుడ్ సెలబ్రిటీలు ఇలా (ఫొటోలు) మేనిఛాయతో మెరిసిపోతున్న కృతిశెట్టి (ఫొటోలు) సిగ్గులేదా..? కులం పేరు చెప్పి ఆడుకున్నప్పుడు.. నీ బ్రతుకంతా భజన చేయడమే..! నువ్వు ఎవడివి..? నీతో మాకు పనే లేదు... సాయి కృష్ణ కేసులో ఏం ప్లాన్ చేశావ్? పవన్ టార్గెట్ ఎవరు..? సీఐ నాగరాజును ఎందుకు విచారించట్లేదు..? న్యాయం చేయలేనప్పుడు నీకెందుకు ఆ పార్టీ..? మూసేసుకో

నిరంజన్ కు అండగా బండ్ల గణేశ్.. రూ.5 లక్షల సాయం అందజేత
Eenadu20 Jun 2026
నిరంజన్ కు అండగా బండ్ల గణేశ్.. రూ.5 లక్షల సాయం అందజేత

అరుదైన వ్యాధితో బాధపడుతున్న పవన్‌కల్యాణ్‌ అభిమాని నిరంజన్‌కు ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ అండగా నిలిచారు. అతడి కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందించారు. 17 ఏళ్ల నిరంజన్‌ జన్యుపరమైన

మేము కూలి పనులు చేస్తాం.. నువ్వు చదువుకో'.. పేదరికాన్ని జయించి పోలీస్ ఉద్యోగం సాధించిన కూతురు.. కన్నీళ్లు తెప్పించే
Zee Telugu18 Jun 2026
మేము కూలి పనులు చేస్తాం.. నువ్వు చదువుకో'.. పేదరికాన్ని జయించి పోలీస్ ఉద్యోగం సాధించిన కూతురు.. కన్నీళ్లు తెప్పించే

Success Story: కృషి వుంటే మనుషులు రుషులవుతారు.. పట్టుదల ఉంటే.. సాధించలేనిది ఏదీ ఉండదు... ఈ మోటివేషన్ మాటలు ఈ పేదింటి బిడ్డకు సరిగ్గా సరిపోతాయి. మనిషి వరకే పేదరికం.. కానీ కలలకు కాదు. పేదరికాన్ని

రజనీకాంత్ -కమల్ హాసన్ స్నేహం వెనుక రహస్యం చెప్పిన లతా రజనీకాంత్.. కారణం ఏంటంటే
Asianet News Telugu16 Jun 2026
రజనీకాంత్ -కమల్ హాసన్ స్నేహం వెనుక రహస్యం చెప్పిన లతా రజనీకాంత్.. కారణం ఏంటంటే

సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ తమిళ సినిమాకు రెండు ధ్రువాల లాంటి వాళ్లు. నలభై ఏళ్లుగా బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నా, వాళ్ల మధ్య ఉన్న స్నేహం, గౌరవం, ప్రేమ భారతీయ సినిమాకే ఆదర్శం

రజన Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in