యాప్ కు గుడ్ బై.. మీ ఫోన్ లో కొత్త ఆధార్ యాప్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
Actor ProfileCelebrity

యాప్ కు గుడ్ బై.. మీ ఫోన్ లో కొత్త ఆధార్ యాప్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
యాప్ కు గుడ్ బై.. మీ ఫోన్ లో కొత్త ఆధార్ యాప్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
10TV Telugu21 Aug 2026
యాప్ కు గుడ్ బై.. మీ ఫోన్ లో కొత్త ఆధార్ యాప్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

New Aadhaar App : ఆధార్ వినియోగదారులకు కీలక అప్‌డేట్.. పాత ఎమ్ఆధార్ యాప్‌ను త్వరలో నిలిపివేస్తున్నట్లు యూఐడీఏఐ ప్రకటించింది. ఈ పాత యాప్ స్థానంలో మరింత సేఫ్టీ, ఫాస్ట్ సర్వీసులతో కొత్త ఆధార్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ సపోర్టు, క్యూఆర్ కోడ్ ద్వారా సేఫ్ ఆధార్ షేరింగ్, బయోమెట్రిక్ లాక్, అన్ లాక్, ఆధార్ హిస్టరీ, అప్ డేట్ మేనేజ్ మెంట్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికీ మీరు పాత mAadhaar యాప్‌ను వాడుతుంటే.. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి అధికారిక ఆధార్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని యూఐడీఏఐ సూచించింది. కొత్త ఆధార్ యాప్ ఏంటి? : ఆధార్ యాప్ అనేది ఆధార్ నంబర్ హోల్డర్‌లకు ఆధార్ సేవలను సురక్షితంగా డిజిటల్ రూపంలో అందిస్తుంది. ఆధార్ నంబర్ హోల్డర్ (ANH) అంటే.. యూఐడీఏఐ ద్వారా ప్రత్యేకమైన 12-అంకెల ఆధార్ నంబర్. జూన్ 22 నాటికి కొత్త ఆధార్ యాప్ ప్రారంభం కాగా 5 నెలల లోపే 3.1 కోట్ల డౌన్‌లోడ్‌లను అధిగమించింది. దాదాపు 40 లక్షల మంది వినియోగదారులు ఇప్పటికే యాప్ ద్వారా తమ మొబైల్ నంబర్లను అప్‌డేట్ చేసుకున్నారు. సుమారు 8.5 లక్షల మంది వినియోగదారులు తమ అడ్రస్ అప్‌డేట్ కోసం వినియోగిస్తున్నరని పీఐబీ అప్‌డేట్‌లో పేర్కొంది. కొత్త ఆధార్ యాప్‌లో ముఖ్య ఫీచర్లు ఇవే : మొబైల్ నంబర్ అడ్రస్ అప్‌డేట్ ఇ-ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి QR ఆధారిత ఆధార్ వివరాలను ఎంచుకోవడం క్యూఆర్-ఆధారిత డిజిటల్ కాంటాక్ట్ కార్డ్ షేరింగ్ ఆధార్ సర్వీసు సెంటర్ల కోసం ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ బుకింగ్ ఆధార్ అప్‌డేట్ రిక్వెస్ట్ ట్రాక్ చేయండి కొత్త ఆధార్ యాప్‌ డౌన్‌లోడ్, రిజిస్ట్రేషన్ ఎలా? : ఈ యాప్ ఆండ్రాయిడ్ (వెర్షన్ 9.0 ఆపై వెర్షన్ ) iOS 16 లేదా ఆ