యూపీఐ పేమెంట్స్
Actor ProfileCelebrity

యూపీఐ పేమెంట్స్

📊 Box Office Collections
Total News3
Movie Updates0
Sources2
ఇండియా డిజిటల్ మార్కెట్లో ప్రకంపనలు.. వాట్సాప్ చేతికి .. అసలు మ్యాటర్ ఏంటి
Asianet News Telugu19 Jul 2026
ఇండియా డిజిటల్ మార్కెట్లో ప్రకంపనలు.. వాట్సాప్ చేతికి .. అసలు మ్యాటర్ ఏంటి

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం, ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా ప్లాట్‌ఫార్మ్స్ ఇంక్ ఇండియాలో ఒక భారీ డీల్ కుదుర్చుకుంది. బెంగళూరుకు చెందిన ప్రముఖ ఫిన్‌టెక్ స్టార్టప్ 'క్రెడ్'

యూపీఐ పేమెంట్స్ , వీడియో స్ట్రీమింగ్ , నెల కు 123 రీఛార్జ్ చేస్తే చాలు.. రూ. 799కే
Asianet News Telugu12 Jul 2026
యూపీఐ పేమెంట్స్ , వీడియో స్ట్రీమింగ్ , నెల కు 123 రీఛార్జ్ చేస్తే చాలు.. రూ. 799కే

JioBharat V4లో ఉన్న ప్రధాన ఆకర్షణ JioPay సపోర్ట్. దీని ద్వారా వినియోగదారులు తమ బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేసి నేరుగా UPI చెల్లింపులు చేయవచ్చు. సాధారణంగా డిజిటల్ పేమెంట్స్ కోసం స్మార్ట్‌ఫోన్ అవసరం ఉంటుంది. కానీ ఈ ఫోన్‌తో కీప్యాడ్ ఫోన్ నుంచే సురక్షితంగా ఆన్‌లైన్ లావాదేవీలు చేయొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి, చిన్న వ్యాపారులకు, వృద్ధులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫోన్ కేవలం కాల్స్, మెసేజ్‌లకే పరిమితం కాదు. జియో 4G నెట్‌వర్క్ సహాయంతో వీడియోలు చూడొచ్చు. లైవ్ టీవీ ఛానళ్లు వీక్షించడంతో పాటు సినిమాలు, క్రీడల హైలైట్స్ కూడా ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా 80 మిలియన్లకు పైగా పాటల లైబ్రరీ అందుబాటులో ఉండటంతో వినోదానికి ఎలాంటి కొరత ఉండదు. దీంతో ఇది సాధారణ ఫీచర్ ఫోన్, స్మార్ట్‌ఫోన్ మధ్య వారధిగా నిలుస్తోంది. JioBharat V4లో ‘సేఫ్టీ షీల్డ్’ అనే ప్రత్యేక ఫీచర్‌ను కూడా అందించారు. JioThings యాప్ ద్వారా ఈ ఫోన్‌ను మరో స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం చేయవచ్చు. ఆ తర్వాత ఫోన్ లొకేషన్‌ను ట్రాక్ చేయడం, కాల్స్‌ను పర్యవేక్షించడం, కొన్ని సెట్టింగ్స్‌ను రిమోట్‌గా నియంత్రించడం సాధ్యమవుతుంది. అనుమానాస్పద కాల్స్‌ను బ్లాక్ చేసే సదుపాయం కూడా ఉంది. ఈ ఫీచర్లు పిల్లలు, వృద్ధుల భద్రత కోసం ఎంతో ఉపయోగపడతాయి. JioBharat V4 వినియోగదారుల కోసం జియో ప్రత్యేకంగా రూ.123తో తక్కువ ధర రీచార్జ్ ప్లాన్‌ను కూడా అందిస్తోంది. ఈ ఫోన్‌ను జియో అధికారిక వెబ్‌సైట్, జియోమార్ట్, రిలయన్స్ డిజిటల్ స్టోర్లు, జియో స్టోర్లు, ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. తక్కువ ధరలో 4G కనెక్టివిటీ, UPI పేమెంట్స్, వీడియో స్ట్రీమింగ్, లొకేషన్ ట్రాకింగ్, భద్రతా ఫీచర్లు కోరుకునే వారికి JioBharat V4 మంచి ఎంపికగా చెప్పొచ్చు

బెంగళూరు ఆటో డ్రైవర్ మామూలోడు కాదుగా
TeluguOne16 Jun 2026
బెంగళూరు ఆటో డ్రైవర్ మామూలోడు కాదుగా

భారతదేశంలో డిజిటల్ విప్లవం ఏ స్థాయిలో దూసుకుపోతోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీధి చివర ఉండే బడ్డీ కొట్టు దగ్గర నుంచి మెట్రో నగరాల్లోని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ప్రతిచోటా యూపీఐ పేమెంట్స్

య ప ఐ ప మ ట స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in