యాదిగాని పెళ్లిలో ఊరంతా లొల్లి లొల్లి .. పెళ్లి సాంగ్ అదిరింది
Actor ProfileCelebrity

యాదిగాని పెళ్లిలో ఊరంతా లొల్లి లొల్లి .. పెళ్లి సాంగ్ అదిరింది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
యాదిగాని పెళ్లిలో ఊరంతా లొల్లి లొల్లి .. పెళ్లి సాంగ్ అదిరింది
Chitrajyothy13 Aug 2026
యాదిగాని పెళ్లిలో ఊరంతా లొల్లి లొల్లి .. పెళ్లి సాంగ్ అదిరింది

ఇటీవ‌ల పాపం ప్ర‌తాప్ సినిమాతో ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చిన తిరువీర్ ఇప్పుడు ఓ సుకుమారి అంటూ ప‌ల‌క‌రించేంద‌కు రెడీ అయ్యాడు. ఇటీవ‌ల పాపం ప్ర‌తాప్ సినిమాతో ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చిన తిరువీర్ (Thiruveer) ఇప్పుడు ఓ సుకుమారి (Oh Sukumari) అంటూ ప‌ల‌క‌రించేంద‌కు రెడీ అయ్యాడు. ఔట్ అండ్ ఔట్ తెలంగాణ నేప‌థ్యంలో రూపొందిన ఈ సినిమా ద్వారా భ‌ర‌త్ ద‌ర్శ‌ణ్ ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇస్తుండగా ఐశ్వ‌ర్యా రాజేశ్ (Aishwarya Rajesh) క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుద‌ల చేసిన పాట‌, టీజ‌ర్ సినిమాపై మంచి బ‌జ్ తీసుకు రాగా తాజాగా సోమ‌వారం ఈ సినిమా నుంచి యాదిగాని పెళ్లిలో ఊరంతా లొల్లి లొల్లి (YaadhiGani Pelli) అంటూ సాగే హుషారైన లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేశారు. ఈ పాట‌కు ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ ద‌ర్శ‌ణ్ స్వ‌యంగా సాహిత్యం అందించ‌గా భ‌ర‌త్ మాచిరాజు (Bharath Manchiraju) సంగీతంలో ప్ర‌ముఖ మ‌ల‌యాళ సంగీత ద‌ర్శ‌కుడు, గాయ‌కుడు జెస్సీ గిఫ్ట్ (Jassie Gift) ఆల‌పించాడు. ఇక పాట విష‌యానికి వ‌స్తే 3 నిమిషాల 45 సెకండ్లు ఉన్న ఈ గీతం అసాంతం సాహిత్యం క‌న్నా మ్యూజిక్ తోనే సాగ‌డం విశేషం. తెలంగాణ‌లో జ‌రిగే పెళ్లి ఈ సంద‌ర్భంగా జ‌రిగే బ‌రాత్‌, సంబురాలు అన్నీ క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు. మీరూ ఈ వీడియోపై ఓ లుక్ వేయండి మ‌రి

య ద గ న ప ళ ల ల ఊర త ల ల ల ల ల ల ప ళ ల స గ అద ర ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in