మిషన్ శక్తిశాట్ లో మహిమ
Actor ProfilePolitician

మిషన్ శక్తిశాట్ లో మహిమ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మిషన్ శక్తిశాట్ లో మహిమ
Sakshi6 Sept 2026
మిషన్ శక్తిశాట్ లో మహిమ

శక్తిశాట్‌ అంతర్జాతీయ అంతరిక్ష మిషన్‌లో 108 దేశాలకు చెందిన విద్యార్థులు పాల్గొంటున్నారు. మన దేశం నుంచి పదవతరగతి చదువుతున్న మహిమా రాజ్‌పుత్‌ ఎంపికైంది. ఉపగ్రహాలు, అంతరిక్ష మిషన్‌లకు సంబంధించి ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవడంలో పిల్లలకు ఉపయోగపడే 365 పాఠాలను ఈ శిక్షణ కార్యక్రమంలో బోధిస్తారు. నూట ఎనిమిది దేశాల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ‘మిషన్‌ శక్తిశాట్‌’లో ఉపగ్రహాల తయారీపై కూడా విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. ఎంపికైన విద్యార్థులు ఆగస్ట్‌ 23న దిల్లీకి వెళ్తారు. అక్కడ, మిషన్‌లో భాగంగా ఉపగ్రహాల తయారీ ప్రక్రియలో పాల్గొంటారు. ఉపగ్రహాల తయారీతో పాటు ఇతరత్రా సాంకేతిక విషయాలపై పాఠశాల విద్యార్థులకు ఆచరణాత్మక అనుభవాన్ని అందించే ‘మిషన్‌ శక్తిశాట్‌’ అక్టోబర్‌లో మొదలవుతుంది. ఇదంతా అద్భుతమైన కథలా ఉంది.. సమంత లేటెస్ట్ (ఫొటోలు) హైదరాబాద్‌ నగరంలో ఓ మోస్తరు వర్షం (ఫొటోలు) హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026 (ఫొటోలు) సీఎం విజయ్ తండ్రి బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు) బుల్లితెర డాక్టర్‌ బాబు సతీమణి ఖరీదైన కారు (ఫొటోలు) క్రేజీ కపుల్ ఇద్దరు కలిసి ఏం చేశారో చూడండి ఇలాంటి వాడు MLAనా! మాతో పెట్టుకుంటే.. అడ్వకేట్లు వార్నింగ్ పిచ్ మధ్యలోనే తిట్టుకున్నా SRH ప్లేయర్లు స్టంప్ మైక్ ఆడియో వైరల్ ఏంటి అన్న ఈ బూతు పురాణం.. పూలవర్తి నాని ఆడియో లీక్ ఏకిపారేసిన మహిళ

మ షన శక త శ ట ల మహ మ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in