మౌర్య
Actor ProfileActor

మౌర్య

📊 Box Office Collections
Total News7
Movie Updates0
Sources6
మౌర్య , త న్వి హీరో హీరోయిన్లుగా మీరా ప్రొడ క్ష న్స్ ప్రొడ క్ష న్ నెం.1
Telugu Times3 Aug 2026
మౌర్య , త న్వి హీరో హీరోయిన్లుగా మీరా ప్రొడ క్ష న్స్ ప్రొడ క్ష న్ నెం.1

మీరా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మౌర్య సిద్ధ‌వ‌రం, త‌న్వి ఆకాంక్ష హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం శ‌నివారం లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ క్లాప్ కొట్ట‌గా..అల్లు స్నేహ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. యంగ్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాస్ స్క్రిప్ట్‌ను అందించారు. ఈ సంద‌ర్భంగా... నిర్మాత సందీప్ రామినేని(శాండి) మాట్లాడుతూ ‘‘మా బ్యానర్‌లో ప్రొడ‌క్ష‌న్ నెం.1 మూవీగా రాబోతోన్న ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌. డైరెక్ట‌ర్ గీత సి.శేఖ‌ర్‌ ఫ‌న్‌ ఎంట‌ర్‌టైనింగ్ కంటెంట్‌తో సినిమాను రూపొందిస్తూనే ఓ ఎమోష‌న‌ల్ ట‌చ్‌తో ఉండేలా స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. మౌర్య‌, త‌న్వి జోడీ క్యూట్‌గా మెప్పించ‌నున్నారు. ఆగ‌స్ట్ నుంచి షూటింగ్‌ను ప్రారంభించ‌బోతున్నాం. త్వ‌ర‌లోనే సినిమాలోని ఇత‌ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్‌కు సంబంధించిన వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం’’ అన్నారు. Click here for Photogallery

జోకర్’ ఓపెనింగ్ కు అల్లు స్నేహా రెడ్డి.. అందుకే వచ్చిందా
Chitrajyothy3 Aug 2026
జోకర్’ ఓపెనింగ్ కు అల్లు స్నేహా రెడ్డి.. అందుకే వచ్చిందా

ఎప్పుడూ లేనిది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా రెడ్డి మూవీ ఓపెనింగ్‌లో కనిపించి, అందరికీ షాక్ ఇచ్చారు. ఎప్పుడూ లేనిది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా రెడ్డి మూవీ

మాగ్నా కార్టా కన్నా ముందే మన అర్థశాస్త్రం.. ప్రపంచానికి సమానత్వాన్ని నేర్పింది భారత్
AP7AM26 Jul 2026
మాగ్నా కార్టా కన్నా ముందే మన అర్థశాస్త్రం.. ప్రపంచానికి సమానత్వాన్ని నేర్పింది భారత్

ఆధునిక ప్రజాస్వామ్యానికి, చట్టబద్ధ పాలనకు పునాదిగా భావించే ‘మాగ్నా కార్టా’ కన్నా శతాబ్దాల ముందే భారతదేశంలో సమానత్వ భావన పుట్టిందని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ అన్నారు

అశోకుడి రాజధాని స్వర్ణగిరి రహస్యం..తవ్వితే అంతా బంగారమే..2300 ఏళ్ల నాటి నిజాలు
Asianet News Telugu20 Jul 2026
అశోకుడి రాజధాని స్వర్ణగిరి రహస్యం..తవ్వితే అంతా బంగారమే..2300 ఏళ్ల నాటి నిజాలు

ఆంధ్రప్రదేశ్ లో సువర్ణ అధ్యాయం మొదలైంది. ఇక అంతా స్వర్ణయుగమే...ఈ మాట కర్నూలుజిల్లా జొన్నగిరిలో కాదు కాదు స్వర్ణగిరిలో గోల్డ్ మైన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు అన్నారు. అంతేకాదు మరో మాట

అశోకుడి నాలుగో రాజధాని సువర్ణగిరే.. నేటి జొన్నగిరి.. వందల ఏళ్ల నాటి బంగారు చరిత్ర
Samayam Telugu15 Jul 2026
అశోకుడి నాలుగో రాజధాని సువర్ణగిరే.. నేటి జొన్నగిరి.. వందల ఏళ్ల నాటి బంగారు చరిత్ర

జొన్నగిరి బంగారు గనులు.. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి గోల్డ్ మైన్స్.. రాయలసీమలో పసిడి పంటలు పండిస్తాయని నిపుణుల అంచనా. అయితే గతంలోనే బంగారం, వజ్రాలను రాశులుగా

తీవ్ర ఒత్తిడితో బిల్డింగ్ పైనుంచి దూకి మరో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
Vaartha20 Jun 2026
తీవ్ర ఒత్తిడితో బిల్డింగ్ పైనుంచి దూకి మరో నీట్ విద్యార్థిని ఆత్మహత్య

NEET Student Suicide: దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న ‘నీట్’ (NEET) పరీక్ష వివాదాలు మరో నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. పరీక్షల రద్దు, పేపర్ లీకేజీ, రీ-ఎగ్జామ్ భయాల నేపథ్యంలో తీవ్ర మానసిక ఒత్తిడికి

సమాజ్వాదీ పార్టీతో బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందా
Vaartha19 Jun 2026
సమాజ్వాదీ పార్టీతో బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందా

Samajwadi Party – BJP : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు (2027) ఇంకా సమయం ఉన్నప్పటికీ, అక్కడ రాజకీయ వాతావరణం అప్పుడే వేడెక్కింది. ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్వాదీ పార్టీ (SP)ని మానసికంగా బలహీనపరిచేందుకు

మ ర య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in