మారేది క్యాలెండ ర్ పేజీ మాత్ర మే కాదు
Actor ProfilePolitician

మారేది క్యాలెండ ర్ పేజీ మాత్ర మే కాదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మారేది క్యాలెండ ర్ పేజీ మాత్ర మే కాదు, నిబంధ న లు కూడా.. జూలై 1 నుంచి
Asianet News Telugu8 Aug 2026
మారేది క్యాలెండ ర్ పేజీ మాత్ర మే కాదు, నిబంధ న లు కూడా.. జూలై 1 నుంచి

ప్రతి నెల మొదటి తేదీన ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ఎల్పీజీ సిలిండర్ల కొత్త ధరలను ప్రకటిస్తాయి. అంతర్జాతీయ పరిస్థితులు, ముడి చమురు ధరలను బట్టి గృహ, వాణిజ్య గ్యాస్ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా తాజా ప్రకటనలు వెలువడే అవకాశముంది. ఇక ఆధార్ కార్డు కలిగిన వారికి మరో ఊరట లభించనుంది. ఇంతవరకు ఆధార్‌కు ఈమెయిల్ ఐడీ జత చేయడానికి ఫీజు ఉండగా, జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఎలాంటి రుసుము లేకుండానే ఈమెయిల్ వివరాలను అప్‌డేట్ చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్ EPFO 3.0ను అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా సభ్యులు తమ పీఎఫ్ డబ్బును నేరుగా UPI ద్వారా వేగంగా ఉపసంహరించుకునే అవకాశం లభించనుంది. దీంతో ప్రక్రియ మరింత సులభం కానుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన డియర్‌నెస్ అలవెన్స్ (DA) సమీక్ష కూడా జూలైలో జరగనుంది. దీని ఆధారంగా లక్షలాది మంది ఉద్యోగుల జీతాలు, పెన్షన్లలో పెరుగుదల ఉండే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన నిర్ణయాల తర్వాత పలు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను సవరించే అవకాశం ఉంది. కొత్తగా ఎఫ్‌డీ చేయాలనుకునే వారు లేదా పాత ఎఫ్‌డీని రెన్యూ చేసుకునే వారు తాజా వడ్డీ రేట్లను తప్పనిసరిగా పరిశీలించడం మంచిది. మరోవైపు కొన్ని ప్రముఖ బ్యాంకులు, ముఖ్యంగా ప్రీమియం క్రెడిట్ కార్డులపై ఇచ్చే రివార్డ్ పాయింట్ల నిబంధనల్లో కూడా మార్పులు చేసే అవకాశం ఉంది. రివార్డ్ పాయింట్లకు గరిష్ఠ పరిమితి విధించే అవకాశముందని తెలుస్తోంది. భారతీయ రైల్వే టికెట్ లేకుండా ప్రయాణించే వారిపై మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న కనీస జరిమానా రూ.250 నుంచి రూ.500కు పెంచే ప్రతిపాదన అమల్లోకి

మ ర ద క య ల డ ర ప జ మ త ర మ క ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in