మురళీమోహన్ చేతులమీదుగా 'ఆలోచన' ఫస్ట్ లుక్
Actor ProfileActor

మురళీమోహన్ చేతులమీదుగా 'ఆలోచన' ఫస్ట్ లుక్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మురళీమోహన్ చేతులమీదుగా 'ఆలోచన' ఫస్ట్ లుక్
Chitrajyothy6 Aug 2026
మురళీమోహన్ చేతులమీదుగా 'ఆలోచన' ఫస్ట్ లుక్

సుధాకర్ తనయుడు బన్నీ సుధాకర్ కీలక పాత్ర పోషిస్తున్న 'ఆలోచన' చిత్రం ఫస్ట్ లుక్ ను మురళి మోహన్ విడుదల చేశారు. సీనియర్ నటులు జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, రాజన్ హరి, మహర్షి రాఘవ, జయలలిత, సుధాకర్ తనయుడు బెన్నీ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ఆలోచన' (Alochana). సురేందర్ చాచా దర్శకత్వం వహిస్తున్నారు. పి.ఎస్.జె ఫిలిమ్స్ కో బ్యానర్ లో ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన నిర్మిస్తున్నారు, మురళీమోహన్ ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసి చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. 'స్నేహం పై మంచి కాన్సెప్ట్ తో ఆలోచన సినిమా తీశాం. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్హయాయ్యి. త్వరలో టీజర్, ట్రైలర్లను విడదల చేసి సినిమా రిలీజ్ డేట్ వెల్లడిస్తాం' అని మేకర్స్ చెప్పారు

మ రళ మ హన చ త లమ ద గ ఆల చన ఫస ట ల క Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in