Samayam Telugu•12 Jun 2026
మియాజాకి మామిడి పండ్లు కోసిన బీఆర్ఎస్ నేత.. కిలో రూ.2.5 లక్షలు.. బర్త్ డే నాడు నాటిన మొక్కలుమియాజాకి మామిడి పండ్ల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా. జపాన్‌కు చెందిన అరుదైన మామిడి పళ్ల రకమే ఈ మియాజాకి. అయితే ఈ మియాజాకి మామిడి పండ్లు.. ఎక్కడ పడితే అక్కడ పండవు. వాటికి అనువైన వాతావరణ పరిస్థితులు...