మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ సంచలనం.. కొత్త ఛాప్టర్ కు శ్రీకారం
Actor ProfileActor

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ సంచలనం.. కొత్త ఛాప్టర్ కు శ్రీకారం

Total News1
Movie Updates0
Sources1
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ సంచలనం.. కొత్త ఛాప్టర్ కు శ్రీకారం
Zee Telugu15 Jun 2026
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ సంచలనం.. కొత్త ఛాప్టర్ కు శ్రీకారం

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Anirudh New Chapter Aravind: సంగీత దర్శకుడు అనిరుథ్ తమిళంతో పాటు తెలుగులో తన సంగీతంతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా ఈయన త‌న సొంత ఇండిపెండెంట్ లేబుల్ అల్బుక‌ర్కీ రికార్డ్స్‌తో పాటు యూనివ‌ర్స‌ల్ మ్యూజిక్ ఇండియాతో క‌లిసి ‘అరవింద్’ అనే ప్రైవేట్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ కాంబోలో రిలీజైన ఫస్ట్ పాట ఇది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒరిజిన‌ల్ పాప్‌, హిప్ హాప్ ఆధారంగా రూపొందిన‌ ఈ ట్రాక్‌తో అనిరుద్ త‌న మ్యూజిక్ వరల్డ్‌ను దాటి కొత్త ఆధ్యాయాన్ని ప్రారంభించారు. 2012లో విడుదలైన వైరల్ హిట్ ‘వై దిస్ కొలవెరి డి’ ద్వారా అనిరుద్ దేశవ్యాప్తంగా పాపులారిటీ పొందాడు. ఆ తర్వాత దక్షిణాదిన జైల‌ర్‌, కూలీ, విక్ర‌మ్‌, లియో, దేవ‌ర పార్ట్ వ‌న్ వంటి ప‌లు బ్లాక్‌బస్టర్ చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. అలాగే 2023లో షారుఖ్ ఖాన్ నటించిన ‘జ‌వాన్’‌ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి కూడా సంగీత దర్శకుడిగా అక్క‌డ తన సత్తా చాటాడు. అనిరుద్..చాలా ఏళ్ల క‌ష్టంతో చిన్న స్థాయి నుంచి అసాధార‌ణ స్థాయికి ఎదిగాడు. అభిమానుల‌తో పాటు సినీ ఇండ‌స్ట్రీ నుంచి కూడా రాక్‌స్టార్ అనే బిరుదుని పొందాడు. ఇక అర‌వింద్ పాట విష‌యానికి వ‌స్తే.. వేగంగా మారుతోన్న డిజిట‌ల్ సంగీత ప్రపంచంలో త‌న టాలెంట్‌ను ప్రూవ్ చేసుకోవడానికి ఓ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ప‌డే క‌ష్టాల‌ను ఇందులో ఆవిష్క‌రించారు అనిరుథ్. ఈ పాట కథలో కేంద్రంగా నిలిచే క్యారెక్టర్ పేరు