
Telugu Times•14 Jun 2026
మినీ డ్రెస్సులో కృతి అందాలు1నేనొక్కడినే(1Nenokkadine) అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కృతి సనన్(Kriti Sanon).. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకుంది. ఇక ఈ సినిమా తర్వాత హిందీలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కృతి ప్రస్తుతం కాక్ టెయిల్2(Cock tail2) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలతో కృతి బిజీ గా ఉంటూనే తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే తాజాగా ఆరెంజ్ కలర్ స్లీవ్ లెస్ మినీ డ్రెస్ ధరించి అందాలతో మెస్మరైజ్ చేసింది కృతి సనన్. ఈ మినీ డ్రెస్ కృతి అందాలను మరింత రెట్టింపు చేసిందని కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు