మోదీ సర్కార్ బంపర్ ఆఫర్.. అందరికీ ఉచిత ఏసీలు నిజమేనా? కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే
Actor ProfilePolitician

మోదీ సర్కార్ బంపర్ ఆఫర్.. అందరికీ ఉచిత ఏసీలు నిజమేనా? కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మోదీ సర్కార్ బంపర్ ఆఫర్.. అందరికీ ఉచిత ఏసీలు నిజమేనా? కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే
Zee Telugu21 Jul 2026
మోదీ సర్కార్ బంపర్ ఆఫర్.. అందరికీ ఉచిత ఏసీలు నిజమేనా? కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Modi Govt Free ACs With Aadhaar Card: ప్రతిరోజూ సోషల్ మీడియాలో అనేక వీడియోలు, వార్తలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని నిజమైనవి అయితే, మరికొన్ని నకిలీ వార్తలు కూడా ఉంటాయి. ఎల్పీజీ గ్యాస్ కొరత, డొమెస్టిక్ సిలిండర్లు అందుబాటులో లేవు, ఆర్బీఐ రూ.500 నోట్లను రద్దు చేయడం వంటి తప్పుడు సమాచారంతో ప్రజలను మోసం చేసే వీడియోలు నిత్యం కనిపిస్తుంటాయి. ఇలాంటి ఫోటోలు, వీడియోలతో కొందరు ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంటారు. కాబట్టి, ఏదైనా వార్త నిజమో కాదో మనం ముందుగా తెలుసుకోవాలి. ప్రస్తుతం నరేంద్ర మోదీ ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా ఏసీలు ఇస్తున్నారనే వార్త కూడా వైరల్ అయ్యింది. ఇందులో నిజం ఎంత ఉందో చూడాలి. మోదీ ఉచితంగా ఏసీలు ఇస్తున్నారా? ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యింది. అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధార్ కార్డుదారులందరికీ ఉచితంగా ఏసీలను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే పిఐబి ఫ్యాక్ట్ చెక్ ప్రకారం, ఇది పూర్తిగా ఒక ఫేక్ న్యూస్. ఏఐ (AI) సాయంతో రూపొందించిన ఈ వీడియో కేవలం ప్రజలను తప్పుదారి పట్టించడానికి, మోసం చేయడానికి సృష్టించబడింది అని తేల్చింది. వైరల్ వీడియో గురించి... ఎక్స్ (X) వేదికగా షేర్ చేయబడిన ఈ వీడియో పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది. ఆధార్ కార్డు ఉన్నవారికి మోదీ ఉచితంగా ఏసీలు ఇస్తారనేలా ఈ వీడియోను తయారు చేశారు. దీనివల్ల ప్రజలు నిజమే ఏమో అని వెతుకుతున్నారు. అయితే పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ప్రకారం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉచితంగా ఏసీలు ఇస్తామని ఎలాంటి

మ ద సర క ర బ పర ఆఫర అ దర క ఉచ త ఏస ల న జమ న క ద ర ప రభ త వ ఏ చ ప ప ద ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in