మాతృత్వం
Actor ProfileCelebrity

మాతృత్వం

📊 Box Office Collections
Total News6
Movie Updates0
Sources6
మాతృత్వంపై, పిల్లలపై అభిప్రాయం ఇదే! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema3 Jul 2026
మాతృత్వంపై, పిల్లలపై అభిప్రాయం ఇదే! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

ఇప్పుడు కాదు, సమంత(Samantha)కు ఎప్పుడూ పిల్లలంటే ఇష్టమే. ఒక దశలో పెళ్లయిన కొద్ది నెలలకే ఆమె తల్లి కావాలనుకుంది. మాతృత్వంపై, పిల్లలపై ఆమె ఎన్నోసార్లు తన అభిప్రాయాన్ని, ప్రేమను వ్యక్తం చేసింది. దీనికి ఓ కారణం ఉంది. “నా బాల్యం అంత ఆనందదాయకంగా సాగలేదు. మంచి బాల్యం పొందని పెద్దలంతా ఒకటే ఆలోచిస్తారు. తమ పిల్లలకు అలాంటి మంచి బాల్యాన్ని అందించాలనుకుంటారు. నాలో కూడా ఆ గుణం నాటుకుపోయింది. నాకు బిడ్డ పుడితే, ఆ బిడ్డే నా సర్వస్వం అవుతుంది.” గతంలో ఓ ఇంటర్వ్యూలో సమంత స్పందన ఇది. సింగిల్‌గా ఉన్నప్పుడు కూడా ఆమె పిల్లలపై, మాతృత్వంపై స్పందించింది. సిటాడెల్ హనీబన్నీ ప్రచారంలో మాట్లాడుతూ…ఆమె మాతృత్వంపై తన మమకారాన్ని వెల్లడించింది. “తల్లి కావాలని ఎప్పుడూ కలలుకన్నాను. అదొక పరిపూర్ణమైన అనుభూతి, మాతృత్వాన్ని ఆస్వాదించాలని భావించాను. కానీ అది ఇంకా సాధ్యం కాలేదు. అయితే మాతృత్వానికి వయసు అడ్డంకి కాదు. ఏ దశలోనైనా అదొక అద్భుతమైన ప్రయాణం.” ఇన్నాళ్లకు సమంత ఆ అద్భుతమైన ప్రయాణంలోకి అడుగుపెట్టింది. 39 ఏళ్ల వయసులో ఆమె గర్భం దాల్చింది. గతేడాది చివర్లో రాజ్‌ నిడిమోరును పెళ్లాడిన సమంత, ఈసారి ఎక్కువ గ్యాప్ ఇవ్వదలుచుకోలేదు. కొన్ని నెలలకే గర్భం దాల్చింది. ఈ ఏడాది చివరి నాటికి బిడ్డకు జన్మనివ్వబోతోంది

మహిళా క్రికెటర్లకు ఐసీసీ గుడ్ న్యూస్... ప్రెగ్నెన్సీ తర్వాత ఆడేందుకు కొత్త గైడ్ లైన్స్
AP7AM1 Jul 2026
మహిళా క్రికెటర్లకు ఐసీసీ గుడ్ న్యూస్... ప్రెగ్నెన్సీ తర్వాత ఆడేందుకు కొత్త గైడ్ లైన్స్

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం మహిళా క్రికెటర్ల కోసం ఒక కీలకమైన ముందడుగు వేసింది. ప్రసవం తర్వాత తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేందుకు వీలు కల్పించే మార్గదర్శకాలను (గైడ్‌లైన్స్) విడుదల

భారత్ నుంచి అమ్మ పెంపకం గురించి తెలుసుకున్నా
Sakshi28 Jun 2026
భారత్ నుంచి అమ్మ పెంపకం గురించి తెలుసుకున్నా

భారత్‌ సంసృతి సంప్రదాయాలను ఇష్టపడి ఇక్కడే ఉండిపోయారు ఎందరో విదేశీయలు. వాళ్లంతా ఈ నేలపై నచ్చిన అంశాలను కళ్లకు కట్టినట్లుగా వివరించి భారతీయులనే ఫిదా చేశారు. తాజాగా మరో మహిళ భారత్‌ నుంచి ఆ నాలుగు

నా బిడ్డే నా ప్ర పంచం.. ఏళ్ల పాటు.. స మంత
10TV Telugu28 Jun 2026
నా బిడ్డే నా ప్ర పంచం.. ఏళ్ల పాటు.. స మంత

Samantha : హీరోయిన్ స‌మంత ప్ర‌స్తుతం ఎంతో సంతోషంగా ఉంది. సుదీర్ఘ విరామం త‌రువాత ఆమె న‌టించిన మూవీ మా ఇంటి బంగారం మంచి విజ‌యం సాధించింది. మ‌రోవైపు ఆమె త‌ల్లి కాబోతుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ

పిల్లల కోసం ట్రాక్టర్ కు ఎదురు నిలిచిన పక్షి.. వైరల్ వీడియోకు ఫిదా అవుతున్న నెటిజన్లు
Andhra Jyothy15 Jun 2026
పిల్లల కోసం ట్రాక్టర్ కు ఎదురు నిలిచిన పక్షి.. వైరల్ వీడియోకు ఫిదా అవుతున్న నెటిజన్లు

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ చిన్న పక్షి చూపిన తల్లిప్రేమకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ చిన్న పక్షి చూపిన తల్లిప్రేమకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. లాప్‌వింగ్

ఆ విష యం నేర్చుకోవాలంటున్న యామి
Telugu Times1 Jun 2026
ఆ విష యం నేర్చుకోవాలంటున్న యామి

బాలీవుడ్ నటి యామీ గౌతమ్(Yami Gautam) ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితాన్ని సమతూకంగా ముందుకు తీసుకెళ్తూ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇటీవల తల్లి అయిన యామీ, మాతృత్వం తన

మ త త వ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in