మాటకు ప్రాణం ఇచ్చే మహామనిషి తీసుకున్న నిర్ణయం
Actor ProfilePolitician

మాటకు ప్రాణం ఇచ్చే మహామనిషి తీసుకున్న నిర్ణయం

📊 Box Office Collections
Total News3
Movie Updates0
Sources3
మాటకు ప్రాణం ఇచ్చే మహామనిషి తీసుకున్న నిర్ణయం
Chitrajyothy20 Aug 2026
మాటకు ప్రాణం ఇచ్చే మహామనిషి తీసుకున్న నిర్ణయం

'ఒక సంవత్సరం కాదు… రెండు సంవత్సరాలు కాదు… దాదాపు పదిహేనేళ్లుగా మీరు నడుము నొప్పి, భుజం నొప్పితో ఎంత నరకం అనుభవించారో తలచుకుంటే నా గుండె బరువెక్కిపోయింది' అని బండ్ల గణేష్ అన్నారు. 'ఒక సంవత్సరం కాదు… రెండు సంవత్సరాలు కాదు… దాదాపు పదిహేనేళ్లుగా మీరు నడుము నొప్పి, భుజం నొప్పితో ఎంత నరకం అనుభవించారో తలచుకుంటే నా గుండె బరువెక్కిపోయింది' అని బండ్ల గణేష్ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)కు సర్జరీ అవసరం అని వైద్యులు సూచించిన నేపథ్యంలో ఆయన అభిమాని, నిర్మాత బండ్ల గణేష్ ఎక్స్ లో సుదీర్ఘ పోస్ట్ చేశారు. పవన్ భుజానికి జరిగిన గాయం ఇప్పటిది కాదని, గబ్బర్ సింగ్ సమయంలో జరిగిందని వెల్లడించారు. 'నిన్న రాత్రంతా నిద్ర రాలేదు… ఒకటే ఆలోచన… ఒక సంవత్సరం కాదు… రెండు సంవత్సరాలు కాదు… దాదాపు పదిహేనేళ్లుగా మీరు నడుము నొప్పి, భుజం నొప్పితో ఎంత నరకం అనుభవించారో తలచుకుంటే నా గుండె బరువెక్కిపోయింది. చిన్న పంటి నొప్పి వచ్చినా మనిషి విలవిల్లాడిపోతాడు. అలాంటిది మీరు ఇన్ని సంవత్సరాలు ఆ బాధను చిరునవ్వు వెనుక దాచుకుని జీవించడం నిజంగా అసాధారణం. నాకు ఇప్పుడు కూడా గబ్బర్ సింగ్ షూటింగ్ రోజులు కళ్లముందే కనిపిస్తున్నాయి. గుజరాత్‌లో జరిగిన ఆ ప్రమాదం… గుర్రం మీద నుంచి పడిపోయిన ఆ క్షణం… వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పిన సందర్భం… ఇవన్నీ ఇప్పటికీ నా మనసును వెంటాడుతూనే ఉన్నాయి. ఆ సమయంలో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఒక హీరో తీసుకున్న నిర్ణయం కాదు… మాటకు ప్రాణం ఇచ్చే మహామనిషి తీసుకున్న నిర్ణయం. “ముందు సినిమా పూర్తి చేద్దాం… నిర్మాతకు ఇబ్బంది కలగకూడదు… ఇన్ని వందల మంది కష్టపడుతున్నారు…” అని మీ శరీరం భరించలేని నొప్పిని గుండెల్లో దాచుకుని, ఆపరేషన్‌ను వాయిదా వేసి, షూటింగ్ పూర్తి చేసి

పవన్ కల్యాణ్ కు ముంబయిలో వైద్య పరీక్షలు.. అసలు ప్రాబ్లం ఇదే.. బండ్ల గణేశ్ ఎమోషనల్ పోస్ట్
10TV Telugu20 Aug 2026
పవన్ కల్యాణ్ కు ముంబయిలో వైద్య పరీక్షలు.. అసలు ప్రాబ్లం ఇదే.. బండ్ల గణేశ్ ఎమోషనల్ పోస్ట్

Pawan Kalyan Health : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోమవారం ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయన సతీమణి అన్నా కొణిదెలతో కలిసి

ఏళ్లు ఆ నరకం పవన్ ఎలా అనుభవించారో
Eenadu19 Aug 2026
ఏళ్లు ఆ నరకం పవన్ ఎలా అనుభవించారో

ఇంటర్నెట్‌ డెస్క్: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ భుజాలకు వెంటనే శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని ముంబయిలోని కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆస్పత్రి వైద్యులు సూచించారు. రొటేటర్‌ కఫ్‌తో పాటు

మ టక ప ర ణ ఇచ చ మహ మన ష త స క న న న ర ణయ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in