మెగా 158 సెట్స్ లో రామ్ చరణ్... తండ్రికి స్పెషల్ సర్ ప్రైజ్
Actor ProfileActor

మెగా 158 సెట్స్ లో రామ్ చరణ్... తండ్రికి స్పెషల్ సర్ ప్రైజ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మెగా 158 సెట్స్ లో రామ్ చరణ్... తండ్రికి స్పెషల్ సర్ ప్రైజ్
AP7AM27 Jun 2026
మెగా 158 సెట్స్ లో రామ్ చరణ్... తండ్రికి స్పెషల్ సర్ ప్రైజ్

ఫాదర్స్ డే సందర్భంగా మెగా అభిమానులకు ఓ అందమైన దృశ్యం ఆవిష్కృతమైంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'మెగా 158' సినిమా షూటింగ్ సెట్స్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సడెన్‌గా వచ్చి తన తండ్రిని సర్‌ప్రైజ్ చేశారు. ఈ అనూహ్య పరిణామంతో చిత్ర యూనిట్ సభ్యులంతా ఆనందంలో మునిగిపోయారు. తండ్రీకొడుకులు ఆప్యాయంగా మాట్లాడుకుంటూ గడిపారు.దర్శకుడు బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో చిరంజీవి తన 158వ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో ఫాదర్స్ డే కావడంతో రామ్ చరణ్ నేరుగా సెట్స్‌కు చేరుకుని చిరంజీవిని ఆశ్చర్యపరిచారు. ఈ ప్రత్యేక క్షణాలను దర్శకుడు బాబీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. "మెగా 158 సెట్స్‌లో అందమైన ఫాదర్స్ డే మూమెంట్‌ను చూడడం సంతోషంగా ఉంది. రామ్ చరణ్ సెట్స్‌కు వచ్చి తన తండ్రితో సమయం గడిపారు. ఎంత పెద్ద స్టార్ అయినా కుటుంబంపై ఉన్న ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు" అని ఆయన రాసుకొచ్చారు.అయితే, ఈ పోస్టులో కేవలం రామ్ చరణ్‌తో తాను దిగిన ఫొటోలను మాత్రమే బాబీ పంచుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీంతో చిరంజీవి కొత్త లుక్‌ను గోప్యంగా ఉంచేందుకే చిత్రబృందం ఇలా చేస్తోందనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. చిరు ఫొటో బయటకు వస్తే లుక్ రివీల్ అవుతుందనే ఉద్దేశంతోనే ఆయన ఫొటోను షేర్ చేయలేదని అభిమానులు భావిస్తున్నారు. గతంలో చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద ఘన

మ గ 158 స ట స ల ర మ చరణ త డ ర క స ప షల సర ప ర జ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in