మా ఇంటి బంగారం’ సీక్వెల్ ఉంది
Actor ProfileActor

మా ఇంటి బంగారం’ సీక్వెల్ ఉంది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మా ఇంటి బంగారం’ సీక్వెల్ ఉంది
Eenadu30 Jul 2026
మా ఇంటి బంగారం’ సీక్వెల్ ఉంది

’మా ఇంటి బంగారం’ సినిమా విజయోత్సవం విశాఖలోని ఆర్కే బీచ్‌ గోకుల్‌ పార్కు సమీపంలో నిర్వహించారు. దీనికి హీరోయిన్‌ సమంతతో పాటు చిత్ర బృందం హాజరయ్యారు. సమంత మాట్లాడుతూ అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు, అభిమానులు ఆదరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. దర్శకురాలు నందినీరెడ్డి మాట్లాడుతూ సమంత అద్భుతంగా నటించారన్నారు. విజయం సాధించిన ఈ సినిమాకు త్వరలో సీక్వెల్‌ రూపొందిస్తామని నిర్మాత రాజ్‌ నిడిమోరు తెలిపారు. మరిన్ని వివరాలకు.. ‘మా ఇంటి బంగారం’ సీక్వెల్‌ ఉంది: రాజ్‌ నిడిమోరు

మ ఇ ట బ గ ర స క వ ల ఉ ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in