మా ఇంటి పాత బంగారం
Actor ProfileActor

మా ఇంటి పాత బంగారం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మా ఇంటి పాత బంగారం
Telugu Times19 Jun 2026
మా ఇంటి పాత బంగారం

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5 నిర్మాణ సంస్థ: ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ నటీనటులు: సమంత, దిగంత్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మి, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజూష తదితరులు. సంగీతం: సంతోష్ నారాయణ్, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకారాల సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్, ప్రొడక్షన్ డిజైన్: ఉల్లాస్ హైదూర్ కథ, స్క్రీన్ ప్లే: రాజ్ నిడిమోరు,వసంత్ మరింగంటి, సీతా మీనన్ నిర్మాతలు: సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు దర్శకురాలు: నందిని రెడ్డి. విడుదల తేది :19.06.2026 నిడివి : 2 ఘంటల 34 నిముషాలు సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu) ప్రస్తుతం హీరోయిన్ గా ఫాంలో లేదు. నాగ చైతన్య తో విడాకులు, హెల్త్ సమస్యలు అంటూ అమె కాస్త వెనకపడ్డారు. చేసిన కొన్ని చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ఖుషీ తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకొని తెలుగులో నటించిన సినిమా మా ఇంటి బంగారం. ఇక ‘మా ఇంటి బంగారం’ ( Maa Inti Bangaram) ప్రాజెక్ట్ మీద ఎన్నో అంచనాల్ని సమంత పెట్టుకున్నారు. భర్త రాజ్ నిడిమోరు(Raj Nidimoru) అందించిన కథ, ఓ బేబీ తర్వాత నందినీ రెడ్డి(Nandini Reddy) దర్శకత్వం, సమంత ప్రధాన పాత్రను పోషించడమే కాకుండా నిర్మిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ మీద సహజంగానే అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి మా ఇంటి బంగారం సినిమా ప్రేక్షకులను మెప్పించిందా.? లేదా.? అనేది పూర్తి రివ్యూలో చూద్దాం.. కథ: ముఖ్యంగా చెప్పాలంటే మా ఇంటి బంగారం అనేది కొత్త కథ కాదు.. ఎన్నో సినిమాలలో మనం చూసిన ఓల్డ్ ఫార్మేట్ కమర్షియల్ కథ. సినిమా కథ అంతా బల్లవరం అనే గ్రామంలో, 90వ దశకం లో కథ నడుస్తుంది. చిన్నప్పటి నుంచి తనకు కూడా ఒక పెద్ద కుటుంబం కావాలని ఓ అనాధ అమ్మాయి కోరుకుంటుంది. అలా ఒక పెద్ద కుటుంబం ఉన్న అనిరుద్ బల్లవరంలో రాజకీయంగా

మ ఇ ట ప త బ గ ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in