మరోసారి తండ్రి కోబోతున్న నాగ్ అశ్విన్
Actor ProfileActor

మరోసారి తండ్రి కోబోతున్న నాగ్ అశ్విన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మరోసారి తండ్రి కోబోతున్న నాగ్ అశ్విన్
AP7AM13 Aug 2026
మరోసారి తండ్రి కోబోతున్న నాగ్ అశ్విన్

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ మరోసారి తండ్రి కాబోతున్నారు. తన భార్య ప్రియాంక గర్భవతిగా ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆయన గుడ్ న్యూస్ చెప్పారు. నాగ్ అశ్విన్, ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కుమార్తె ప్రియాంక దత్ ప్రేమ వివాహం చేసుకున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించి తొలి చిత్రం ‘ఎవడే సుబ్రమణ్యం’కు ప్రియాంక నిర్మాతగా వ్యవహరించారు. షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల అంగీకారంతో 2015లో వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.వివాహమైన రెండేళ్లకు, అంటే 2017లో ఈ దంపతులకు మొదటి సంతానంగా ఒక కుమారుడు జన్మించాడు. తనకు దర్శకుడిగా లైఫ్ ఇచ్చిన ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో విజయ్ దేవరకొండ పోషించిన పాత్ర ‘రిషి’ పేరునే తన కొడుకుకు పెట్టుకున్నారు. ఇప్పుడు 9 ఏళ్ల తర్వాత ఈ ఫ్యామిలీలోకి మరో కొత్త సభ్యుడు రాబోతుండటంతో అశ్వనీదత్ ఇంట్లో ఆనందం రెట్టింపైంది

మర స ర త డ ర క బ త న న న గ అశ వ న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in