మరోసారి తండ్రి కాబోతున్న కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్.. సోషల్ మీడియాలో క్రేజీ పోస్ట్ వైరల్
Actor ProfileActor

మరోసారి తండ్రి కాబోతున్న కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్.. సోషల్ మీడియాలో క్రేజీ పోస్ట్ వైరల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మరోసారి తండ్రి కాబోతున్న కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్.. సోషల్ మీడియాలో క్రేజీ పోస్ట్ వైరల్
Zee Telugu8 Aug 2026
మరోసారి తండ్రి కాబోతున్న కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్.. సోషల్ మీడియాలో క్రేజీ పోస్ట్ వైరల్

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Director Nag Ashwin Became Father: 'మహానటి', 'కల్కి 2898 ఏడీ' వంటి మైండ్‌బ్లోయింగ్ సినిమాలతో పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్. తాజాగా ఆయన ఓ శుభవార్త చెప్పారు. తాను త్వరలో మరోసారి తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వేదికగా ఆయన ప్రకటించారు. తన భార్య ప్రియాంకా దత్ ప్రస్తుతం గర్భంతో ఉన్న ఫొటోలను పోస్ట్ చేశాడు. దీంతో సినీ ప్రముఖులతో పాటు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకుడిగా పరిచయమైన మొదటి సినిమా 'ఎవడే సుబ్రమణ్యం'. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రముఖ సీనియర్ నిర్మాత అశ్వనీదత్ కుమార్తె, ప్రొడ్యూసర్ ప్రియాంక దత్‌తో ఆయన ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో వీరిద్దరూ 2015లో వివాహ బంధంతో ఒకటయ్యారు. ఈ దంపతులకు 2017లో ఓ కుమారుడు జన్మించాడు. అయితే దర్శకుడిగా తన తొలి చిత్రమైన 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ పేరు అయిన 'రిషి'ని, నాగ్ అశ్విన్ తన కుమారుడికి పెట్టడం విశేషం. ఇప్పుడు దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఈ దంపతులు మళ్లీ తల్లిదండ్రులు కాబోతుండడంతో అటు నందిని నర్సింగ్ హోమ్ (స్వప్న సినిమాలు/వైజయంతీ మూవీస్) ఫ్యామిలీలోనూ, ఇటు అభిమానుల్లోనూ పండగ వాతావరణం ఉంది. నాగ్ అశ్విన్ కెరీర్ 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాతో డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టిన నాగ్ అశ్విన్.. తన తొలి సినిమాతోనే క్లాసిక్ హిట్ అందుకొని అందర్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఆ తర్వాత 'మహానటి' సావిత్రి బయోపిక్‌ను రూపొందించి విమర్శకుల

మర స ర త డ ర క బ త న న కల క డ ర క టర న గ అశ వ న స షల మ డ య ల క ర జ ప స ట వ రల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in