మది పులకించెను... మల్లెలు విరిసెను
Actor ProfileActor

మది పులకించెను... మల్లెలు విరిసెను

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మది పులకించెను... మల్లెలు విరిసెను
Sakshi24 Jul 2026
మది పులకించెను... మల్లెలు విరిసెను

పేరుకు రష్యన్‌ ఆర్టిస్ట్‌ అయినప్పటికీ జూలియా ఉస్మానోవాకు మన దేశంలోని ఎన్నో నగరాలు సుపరిచితం. తాజా విషయానికి వస్తే... దిల్లీలోని బికనీర్‌ హౌస్‌లో తన పెయింటింగ్‌లతో ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఇంతకీ ఆమె కళాకృతులలో ఉన్నదేమిటి? ఒక్క ముక్కలో చెప్పాలంటే... భారతీయ ఆత్మ! మహిళల అలంకరణ, ప్రకృతి, జీవన అనుభవాలు జూలియ చిత్ర ఇతివృత్తాలు. ఈ ఇతివృత్తాలను తన రష్యన్‌ మూలాలతో కలపడం ఆమె ప్రత్యేకత. జూలియ తాజా సిరీస్‌ ‘బైలేటరల్‌ లేయరింగ్స్‌’ కు కళాభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. వివిధ సంస్కృతులు, సంప్రదాయాలు, యువ భారతీయ మహిళల వస్త్రధారణ... ఆమె గీసిన చిత్రాలలో కనువిందు చేస్తాయి. మల్లెపువ్వులు, పక్షులు, సంప్రదాయ ఆభరణాలు, నేత వస్త్రాలు... ఇలా ఎన్నో అంశాలు జూలియ ఉస్మానోవ చిత్రాలలో కనిపిస్తాయి. స్త్రీలలోని విప్లవాత్మక స్వభావానికి పులిని ప్రతీకగా వాడుకుంది జూలియా. ఇలాంటి ప్రతీకలెన్నో ఆమె చిత్రాలలో కనిపిస్తాయి. ‘బాలీవుడ్ హంగామా అవార్డ్స్’ ఈవెంట్‌లో మెరిసిన బాలీపుడ్‌ భామలు (ఫొటోలు) హీరోయిన్‌గా ఈటీవీ ప్రభాకర్ కుమార్తె ఎంట్రీ.. దివిజ గ్లామర్‌ పిక్స్ చూశారా? అనంతపురం : ఘనంగా గూగూడు కుళ్లాయి స్వామి ఉత్సవాలు (ఫొటోలు) గ్రాండ్‌గా ఖుష్బు కుమార్తె పెళ్లి వేడుక.. టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు) మాటా వేడుకలో టాలీవుడ్ సినీతారల సందడి (ఫొటోలు) గుర్తుపెట్టుకో బోడె... నా పైనే దాడి చేయించావ్.. దేవభక్తుని చక్రవర్తి స్ట్రాంగ్ వార్నింగ్ పెద్దలకు తెలిసే జరిగిందా..? సాయికృష్ణ కేసులో బిగుస్తున్న ఉచ్చు సాయికృష్ణ కేసులో పెద్ద తలకాయలు.. కమిషనర్, కలెక్టర్ మెడకు ఉచ్చు.. కోర్టు నోటీసులు