భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో సల్మాన్ ఖాన్
Actor ProfilePolitician

భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో సల్మాన్ ఖాన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో సల్మాన్ ఖాన్
TV9 Telugu26 Jul 2026
భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో సల్మాన్ ఖాన్

బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ లైనప్‌లో వరుస ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ. అభిమానులు ఇప్పుడు ఆయన చేయబోయే ఒక భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ టైమ్స్‌లో సల్మాన్ లైనప్‌లో ఇదే బిగ్గెస్ట్ మూవీ అని చెబుతున్నారు. ఈ భారీ చిత్రానికి దర్శకుడు ఎవరు అన్న విషయంలో సస్పెన్స్ కొనసాగినప్పటికీ. తాజాగా ఒక క్లారిటీ వచ్చింది.మొదట ఈ భారీ ప్రాజెక్ట్‌కు ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే, తాజా అప్‌డేట్ ప్రకారం, స్టార్ ఫిల్మ్‌మేకర్ రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా ఈ సినిమాకు డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. గతం లో రంగ్‌దే బసంతి, భాగ్ మిల్కా భాగ్ వంటి బ్లాక్‌బస్టర్స్ అందించిన మెహ్రా. సల్మాన్‌ను ఈ చిత్రంలో లార్జర్‌దెన్‌లైఫ్ రోల్‌లో చూపించనున్నారు.రాకేశ్ గతంలో సూర్యతో కర్ణ అనే పౌరాణిక చిత్రాన్ని తీయాలని భావించినా. బడ్జెట్ సమస్యలతో దాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు సల్మాన్‌తో అలాంటి ప్రాజెక్ట్‌నే పట్టాలెక్కిస్తున్నారు. ఈ సినిమాలో భారతీయ చరిత్రలోని ఒక పాపులర్ క్యారెక్టర్‌ని సల్మాన్ పోషించనున్నారు. బాలీవుడ్‌లో మరో బయోపిక్.. అవార్డ్ ఖాయమేనా.. ? హిందీలో మన హీరోయిన్లపై ఎందుకింత చిన్నచూపు..? తమన్నా మీకిది తగునా.. చివరికి మీరు కూడానా..? సెకండ్ ఇన్నింగ్స్‌లో సత్తా చాటుతున్న స్టార్ బ్యూటీస్ సినిమా సినిమాకు గెటప్ మారుస్తున్న మన హీరోలు…!