భారీ నష్టాల నుంచి కోలుకున్నాయ్.. లాభాల్లో దేశీయ సూచీలు
Actor ProfilePolitician

భారీ నష్టాల నుంచి కోలుకున్నాయ్.. లాభాల్లో దేశీయ సూచీలు

📊 Box Office Collections
Total News6
Movie Updates0
Sources1
వైద్యులు, వైద్య విద్యార్థుల కోసం జెన్ ఎండీ
Andhra Jyothy17 Jul 2026
వైద్యులు, వైద్య విద్యార్థుల కోసం జెన్ ఎండీ

వైద్యులు, వైద్య విద్యార్థులకు కీలకమైన క్లినికల్‌ సమాచారాన్ని అందించేందుకు దోహదపడేక్లినికల్‌ కృత్రిమ మేధ.. హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): వైద్యులు, వైద్య విద్యార్థులకు కీలకమైన క్లినికల్‌

నగరాలకు అమెజాన్ నౌ విస్తరణ
Andhra Jyothy17 Jul 2026
నగరాలకు అమెజాన్ నౌ విస్తరణ

దేశంలో తన అల్ర్టా ఫాస్ట్‌ డెలివరీ సర్వీసు ‘అమెజాన్‌ నౌ’ను అమెజాన్‌ మరింత విస్తరించనుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 300కు పైగా నగరాలకు విస్తరించాలనుకుంటున్నట్టు... న్యూఢిల్లీ: దేశంలో తన అల్ర్టా

ట్రూజన్ సోలార్ లో చాముండేశ్వరనాథ్ పెట్టుబడులు
Andhra Jyothy17 Jul 2026
ట్రూజన్ సోలార్ లో చాముండేశ్వరనాథ్ పెట్టుబడులు

సోలార్‌ రంగానికి చెందిన హైదరాబాద్‌ కంపెనీ ట్రూజన్‌ సోలార్‌లో బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యుడు... హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సోలార్‌ రంగానికి చెందిన హైదరాబాద్‌ కంపెనీ ట్రూజన్‌ సోలార్‌లో

భీమ్ ’ నుంచి మరిన్ని ఆర్థిక సేవలు
Andhra Jyothy17 Jul 2026
భీమ్ ’ నుంచి మరిన్ని ఆర్థిక సేవలు

డిజిటల్‌ పేమెంట్స్‌ యాప్‌ ‘భీమ్‌’ తన ఆర్థిక సేవలను మరిం త విస్తృతం చేస్తోంది. ఇందులో భాగంగా త్వరలో క్రెడిట్‌ కార్డులు... హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : డిజిటల్‌ పేమెంట్స్‌ యాప్‌ ‘భీమ్‌’ తన

అదృష్టం అంటే ఈమెదే.. రూ. 13 వేలతో షాపింగ్ చేసి ఖరీదైన ఇల్లు గెలుచుకుంది
Andhra Jyothy13 Jul 2026
అదృష్టం అంటే ఈమెదే.. రూ. 13 వేలతో షాపింగ్ చేసి ఖరీదైన ఇల్లు గెలుచుకుంది

అదృష్టం ఎప్పుడు, ఎలా తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. కేరళకు చెందిన 27 ఏళ్ల అయేషా అమీర్ జీవితంలో తాజాగా అలాంటి అద్భుతమే జరిగింది. అదృష్టం ఎప్పుడు, ఎలా తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. కేరళకు చెందిన 27

భారీ నష్టాల నుంచి కోలుకున్నాయ్.. లాభాల్లో దేశీయ సూచీలు
Andhra Jyothy11 Jul 2026
భారీ నష్టాల నుంచి కోలుకున్నాయ్.. లాభాల్లో దేశీయ సూచీలు

మంగళవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడం సూచీలను ముందుకు నడిపిస్తోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (94.86) కాస్త బలహీనపడింది. మంగళవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడం సూచీలను ముందుకు నడిపిస్తోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (94.86) కాస్త బలహీనపడింది. ఇతర ఆసియా మార్కెట్లు లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ కూడా లాభాల్లో కదలాడుతున్నాయి (Indian stock market). గత సెషన్ ముగింపు (76,200)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి వెళ్లింది. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 237 పాయింట్ల లాభంతో 76,438 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతం 58 పాయింట్ల లాభంతో 23,882 వద్ద కదలాడుతోంది (stock market news today). సెన్సెక్స్‌, నిఫ్టీలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా, శ్రీ సిమెంట్స్, అంబుజా సిమెంట్స్, భెల్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). ఐఆర్‌ఎఫ్‌సీ, వెర్నోవా టీడీ, హిటాచీ ఎనర్జీ, స్విగ్గీ, బజాజ్ ఆటో మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 321 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 32 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. విశాఖ అగ్నిప్రమాదం.. కార్మికుల మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు.. జగన్‌పై మంత్రి నిమ్మల ధ్వజం

భ ర నష ట ల న చ క ల క న న య ల భ ల ల ద శ య స చ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in