బాలీవుడ్ ఫస్ట్ హాఫ్ రివ్యూ.. చరిత్ర తిరగరాసిన దురంధర్ 2
Actor ProfileActor

బాలీవుడ్ ఫస్ట్ హాఫ్ రివ్యూ.. చరిత్ర తిరగరాసిన దురంధర్ 2

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బాలీవుడ్ ఫస్ట్ హాఫ్ రివ్యూ.. చరిత్ర తిరగరాసిన దురంధర్ 2
Zee Telugu11 Aug 2026
బాలీవుడ్ ఫస్ట్ హాఫ్ రివ్యూ.. చరిత్ర తిరగరాసిన దురంధర్ 2

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2026 Bollywood 1st 6 Months Review: అవును 2026 ఇంగ్లీష్ కాలండర్‌లో ఆరు నెలలు ఇట్టే గడిచిపోయాయి. ఈ ఆరు నెలల్లో వేళ్ల మీద లెక్క పెట్టే చిత్రాలు మాత్రమే విజయాలు నమోదు చేశాయి. ఇక హిందీలో జనవరి నెలలో దాదాపు అర డజనుకు పైగా చిత్రాలు విడుదలయ్యాయి. అందులో సన్ని దేవోల్, వరుణ్ ధావన్ హీరోలుగా నటించిన ‘బార్డర్ 2’ సినిమా రిపబ్లిక్ డే కానుకగా విడుదలై మంచి ఓపెనింగ్స్ రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 90వ దశకంలో విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘బార్డర్’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. మొత్తంగా రూ. 464 కోట్ల గ్రాస్ వసూళ్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టి బాలీవుడ్‌కు మంచి శుభారంభం అందించింది. చరిత్ర సృష్టించిన ‘దురంధర్ 2’.. ఇక జనవరి నెల చివర్లో విడుదలైన రాణి ముఖర్జీ ‘మర్దానీ 3’ సినిమా మంచి విజయం సాధించింది. అటు ఫిబ్రవరిలో ఉగాది కానుకగా విడుదలైన ‘దురంధర్ ది రివేంజ్’ మూవీ బాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులు అన్నింటిని మడతపెట్టేసింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1855.44 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెప్పాయి. ముఖ్యంగా హిందీ నెట్ కలెక్షన్స్‌లో రూ.1100 నెట్ వసూళ్లను రాబట్టి సంచలనం రేపింది. ఇప్పట్లో ఈ సినిమా రికార్డును బ్రేక్ చేయడం అంత ఈజీ వ్యవహారం కాదు. ఇక ఏప్రిల్‌లో అక్షయ్ కుమార్

బ ల వ డ ఫస ట హ ఫ ర వ య చర త ర త రగర స న ద ర ధర 2 Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in