బోలెండ ప్రేమ తో అంటూ విశాల్ తో ఉన్న ఫోటోల ను షేర్ చేసిన అంజ లి
Actor ProfileActor

బోలెండ ప్రేమ తో అంటూ విశాల్ తో ఉన్న ఫోటోల ను షేర్ చేసిన అంజ లి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బోలెండ ప్రేమ తో అంటూ విశాల్ తో ఉన్న ఫోటోల ను షేర్ చేసిన అంజ లి
10TV Telugu18 Aug 2026
బోలెండ ప్రేమ తో అంటూ విశాల్ తో ఉన్న ఫోటోల ను షేర్ చేసిన అంజ లి

Vishal-Anjali : హీరోయిన్ అంజ‌లి లేటెస్టుగా విశాల్‌తో ఉన్న ఫోటోల‌ను షేర్ చేసింది. కాలం గడిచిపోతుంది. సంవత్సరాలు గడిచిపోతాయి. కానీ కొంతమంది ప్రత్యేక వ్యక్తులతో గడిపిన కొన్ని జ్ఞాపకాలు చెక్కుచెదరకుండా, ప్రత్యేకంగా, శాశ్వతంగా నిలిచిపోతాయి. దశాబ్దానికి పైగా సాగిన ఈ దృఢమైన స్నేహం తర్వాత, మనలోని చిన్నపిల్లతనం, అప్పటి మన అల్లరి చేష్టలు, ఇప్పటి మన అల్లరితనం ఎంతో ఆనందాన్నిస్తాయి. ఇది ఇలాగే కొనసాగాలి. మన స్నేహాన్ని ఏదీ మార్చలేదని మనకు మనం వాగ్దానం చేసుకున్నాం కాబట్టి, ఇది తప్పకుండా కొనసాగుతుంది. బోలెడంత ప్రేమతో.. అంటూ రాసుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి

బ ల డ ప ర మ త అ ట వ శ ల త ఉన న ఫ ట ల న ష ర చ స న అ జ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in