బిల్డర్ ను మోసం చేసిన ముగ్గురు మహిళలు
Actor ProfileCelebrity

బిల్డర్ ను మోసం చేసిన ముగ్గురు మహిళలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బిల్డర్ ను మోసం చేసిన ముగ్గురు మహిళలు
Sakshi28 Jun 2026
బిల్డర్ ను మోసం చేసిన ముగ్గురు మహిళలు

బంజారాహిల్స్‌: ఒక నకిలీ విల్‌డీల్‌ను సృష్టించి అసలు నిజాన్ని దాచిపెట్టి నకిలీ పత్రాల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసిన ముగ్గురు మహిళలపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్‌లోని వంశీరామ్‌ బిల్డర్స్‌ అండ్‌ డెవలపర్స్‌ సంస్థతో ఎం.కాంతరాజులు వారసులైన ముగ్గురు మహిళలు 2020లో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. భూమిని డెవలప్‌మెంట్‌ కోసం బిల్డర్‌కు ఇచ్చారు. అయితే ముగ్గురు మహిళలు కుట్రపూరితంగా వ్యవహరించారని ‘వంశీరామ్‌’సంస్థ ప్రతినిధి విశ్వరాజ్‌ మోహన్‌ కోర్టును ఆశ్రయించడంతో ఈ మోసం వెలుగుచూసింది. నకిలీ విల్‌డీడ్‌ సృష్టించి నిజాన్ని దాచి, ఆ నకిలీ పత్రాల ఆధారంగా 2025 జనవరిలో మూడో వ్యక్తి కి రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. నిందితులు అక్రమంగా లాభపడ్డారని వంశీరామ్‌ బిల్డర్స్‌ కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో సంతోష్‌కుమారి, సద్గుణ, అనురాధ అనే ముగ్గురు మహిళలపై చీటింగ్, పోర్జరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రవీంద్రభారతిలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన (ఫొటోలు) హైదరాబాద్‌ : గ్రాండ్ గా ఆరంభమైన TG 20 లీగ్‌...తమన్ స్పెషల్ షో అదుర్స్ (ఫొటోలు) ఫాదర్స్ డే స్పెషల్.. టాలీవుడ్ సెలబ్రిటీలు ఇలా (ఫొటోలు) మేనిఛాయతో మెరిసిపోతున్న కృతిశెట్టి (ఫొటోలు) నువ్వు ఎవడివి..? నీతో మాకు పనే లేదు... సాయి కృష్ణ కేసులో ఏం ప్లాన్ చేశావ్? పవన్ టార్గెట్ ఎవరు..? సీఐ నాగరాజును ఎందుకు విచారించట్లేదు..? న్యాయం చేయలేనప్పుడు నీకెందుకు ఆ పార్టీ..? మూసేసుకో

బ ల డర న మ స చ స న మ గ గ ర మహ ళల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in