బోరుబావిలో నాలుగేళ్ల చిన్నారి
Actor ProfileCelebrity

బోరుబావిలో నాలుగేళ్ల చిన్నారి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బోరుబావిలో నాలుగేళ్ల చిన్నారి
Sakshi25 Aug 2026
బోరుబావిలో నాలుగేళ్ల చిన్నారి

అంబాలా: తండ్రితో కలిసి తాతకు భోజనం ఇచ్చేందుకు సరదాగా సొంత పొలానికి వచ్చిన నాలుగేళ్ల బాలుడు అక్కడ తెరచి ఉన్న 220 అడుగుల లోతైన బోరుబావిలో పడటంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్వేగవాతావరణం నెలకొంది. హరియాణాలోని అంబాలా జిల్లాలోని ధనియోరా గ్రామంలో మంగళవారం ఉదయం ఆరున్నర గంటలకు ఈ ఘటన జరిగింది. విషయం తెల్సి జాతీయ విపత్తు నిర్వహణ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు, సైనికులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని బాలుడిని సురక్షితంగా పైకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. రెస్క్యూ కార్యక్రమం కొనసాగుతోందని డెప్యూటీ కమిషనర్‌ అజయ్‌ సింగ్‌ తెలిపారు. 9 అంగుళాల వ్యాసమున్న బోరుబావిలో ఇరుక్కుపోయిన బాలుడు నిర్వాయిర్‌ సింగ్‌ను కాపాడాలంటూ తండ్రి మన్జీత్‌ సింగ్, తాతా కర్నూల్‌ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రత్యేక ఉపకరణాలతో బాలుడిని పైకి లాగేందుకు ప్రయత్నిస్తున్నామని, ఆర్మీ సాయం తీసుకుంటున్నామని బాలుడి తండ్రికి డెప్యూటీ కమిషనర్‌ భరోసా ఇచ్చారు. సత్యదేవ్ ‘రావు బహదూర్’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌.. (ఫోటోలు) అక్కినేని అఖిల్‌ ‘లెనిన్‌’ మూవీ HD స్టిల్స్‌ ‘హ్యాంగ్‌మ్యాన్’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు) ‘ఆల్ఫా’ మూవీ ప్రమోషన్‌లో సందడి చేసిన అలియా భట్ (ఫొటోలు) గ్లామరస్‌గా సింగ్ గీతం బ్యూటీ నివేదా పేతురాజ్.. (ఫోటోలు) నిప్పుల కొలిమిగా యూరప్... పిట్టలా రాలిపోతున్న జనాలు! 2029లో మీరు రాజారెడ్డి మనవడిని చూస్తారు..! ఒక్కొక్కడికీ ఊచకోతే..! YS జగన్ ను కలిసిన సింగపూర్ కాన్సులేట్ జనరల్ కేతన్ హత్య కేసులో బయటపడుతున్న కీలక ఆధారాలు.. మరో సంచలన ట్విస్ట్!

బ ర బ వ ల న ల గ ళ ల చ న న ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in