బ్యాంకాక్, అండమాన్ అని అబద్దాలు చెప్పారు.. ఆ షో
Actor ProfileCelebrity

బ్యాంకాక్, అండమాన్ అని అబద్దాలు చెప్పారు.. ఆ షో

📊 Box Office Collections
Total News6
Movie Updates0
Sources5
బ్యాంకాక్, అండమాన్ అని అబద్దాలు చెప్పారు.. ఆ షోపై సోనియా సంచలన వ్యాఖ్యలు.. బిగ్ బాస్ పై కూడా
10TV Telugu8 Oct 2026
బ్యాంకాక్, అండమాన్ అని అబద్దాలు చెప్పారు.. ఆ షోపై సోనియా సంచలన వ్యాఖ్యలు.. బిగ్ బాస్ పై కూడా

Soniya Singh : యూట్యూబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్, సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకున్న సోనియా సింగ్ ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్ లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉంది. సిద్దు పవన్ అనే మరో నటుడితో ప్రేమలో ఉండి లివ్ ఇన్ రిలేషన్ లో కూడా ఉంది ఈ భామ. ఇటీవల సిద్ధూతో కలిసి రెగ్యులర్ గా టీవీ షోలలో, సోషల్ మీడియాలో కనిపిస్తూ వైరల్ అవుతుంది. ఇటీవల సిద్ధూ, సోనియా సింగ్ కలిసి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే కపుల్ షోలో పాల్గొన్నారు. ఈ షోలో బాగానే మెప్పించారు కానీ మధ్యలోనే బయటకు వచ్చేసారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సోనియా ఈ షోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సోనియా సింగ్ మాట్లాడుతూ.. మేడ్ ఫర్ ఈచ్ అదర్ షో బ్యాంకాక్, అండమాన్ నికోబర్ లో ఉంటుంది, అక్కడికి తీసుకెళతాం అని చెప్పారు. కానీ ఇక్కడే సెట్ లో చేశారు. అయినా పక్కన సిద్దు ఉన్నాడు కాబట్టే ఆ షోకి వెళ్లాను. అందరూ మేము విన్ అవుతాము అనుకున్నారు. కానీ మధ్యలోనే బయటకు వచ్చేసాము. మాకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. మేము బాగానే చేసాము. ఏ తప్పు చేయలేదు. కానీ బయటకు వచ్చేసాము. ఎందుకో తెలీదు అని చెప్పుకొచ్చింది. ఇక బిగ్ బాస్ లో పాల్గొంటారా అనే దానిపై మాట్లాడుతూ.. ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళను. ఇప్పుడు డేట్స్ ఇవ్వలేను. వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న. ఫ్యూచర్ లో ఆలోచిస్తా. అక్కడికి వెళ్లినా సిద్దు ఉండాల్సిందే అని తెలిపింది

యూట్యూబర్ బ్యాంకాక్ పిల్ల నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా? షాక్ అవుతారు
Asianet News Telugu7 Aug 2026
యూట్యూబర్ బ్యాంకాక్ పిల్ల నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా? షాక్ అవుతారు

ఒకప్పుడు మంచి చదువు, ఉన్నత ఉద్యోగం, విదేశీ అవకాశాలు ఉంటేనే మంచి ఆదాయం సంపాదించగలమనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది. ప్రస్తుతం డిజిటల్ ప్రపంచం కొత్త అవకాశాలకు తలుపులు తెరిచింది. ముఖ్యంగా

బ్యాంకాక్, మాల్దీవుల వంటి విదేశీ టూర్ వెళ్తున్నారా? మీ ఖర్చు ఈ 'లిమిట్' దాటితే ట్యాక్స్ నోటీసు వస్తుంది
Samayam Telugu15 Jul 2026
బ్యాంకాక్, మాల్దీవుల వంటి విదేశీ టూర్ వెళ్తున్నారా? మీ ఖర్చు ఈ 'లిమిట్' దాటితే ట్యాక్స్ నోటీసు వస్తుంది

Foreign Travel Tax: వేసవి సెలవులు వచ్చాయంటే చాలా మంది ఫ్యామిలీతో కలిసి విదేశీ పర్యటనలు చేస్తుంటారు. ఇంకొందరు సేదతీరేందుకు బ్యాంకాక్, మాల్దీవుల, మలేషియా, సింగపూర్ వంటి దేశాలకు వెళ్తుంటారు. అయితే

సెప్టెంబర్ 10న సర్దార్ 2 వరల్డ్ వైడ్ రిలీజ్
SkyC Media13 Jul 2026
సెప్టెంబర్ 10న సర్దార్ 2 వరల్డ్ వైడ్ రిలీజ్

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’ విడుదల తేదీని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ క్రేజీ

అడ్డంగా బుక్కైన కేరళ బ్యూటీ
Sakshi12 Jun 2026
అడ్డంగా బుక్కైన కేరళ బ్యూటీ

పేరుకే అందాల సుందరి. చేసేది మాత్రం గలీజ దందా. 28 ఏళ్ల మోడల్, 'మిసెస్ కేరళ' 2025 పోటీదారు హర్ష సన్నీ దాదాపు 12 కోట్ల రూపాయల విలువైన గంజాయిని అక్రమంగా తరలిస్తూ అడ్డంగా బుక్కైంది. బ్యాంకాక్ నుండి

భవనంలో భారీ పేలుడు.. 45 మంది మృతి.. 70 మందికి గాయాలు
Sakshi31 May 2026
భవనంలో భారీ పేలుడు.. 45 మంది మృతి.. 70 మందికి గాయాలు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

బ య క క అ డమ న అన అబద ద ల చ ప ప ర ఆ ష Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in