బాడీ కౌంట్ వివాదంలో యాంకర్ విష్ణుప్రియ
Actor ProfilePolitician

బాడీ కౌంట్ వివాదంలో యాంకర్ విష్ణుప్రియ

Total News2
Movie Updates0
Sources1
విదేశీయుడితో స్టార్ హీరో దత్త కూతురు నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్
Sakshi16 Jun 2026
విదేశీయుడితో స్టార్ హీరో దత్త కూతురు నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్

సీనియర్ నటుడు, ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి ప్రస్తుతం ప్రభాస్ 'ఫౌజీ' సినిమాలో నటిస్తున్నారు. గతంలో తెలుగులో 'గోపాల గోపాల' చిత్రంలోనూ నటించారు. ఇప్పుడీ ఈయన ఇంట్లో శుభకార్యం జరిగింది

బాడీ కౌంట్ వివాదంలో యాంకర్ విష్ణుప్రియ
Sakshi16 Jun 2026
బాడీ కౌంట్ వివాదంలో యాంకర్ విష్ణుప్రియ

తెలుగు యాంకర్ విష్ణుప్రియ రీసెంట్‌గానే ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ వివాదంలో చాలానే విమర్శలు ఎదుర్కొంది. రూ.399 తీసుకుని యువతని పెడదోవ పట్టించేలా అర్థనగ్న కంటెంట్ పోస్ట్ చేస్తోందని సోషల్ మీడియాలో గట్టిగానే ట్రోలింగ్ నడిచింది. మరోవైపు పలువురు ఈమెపై కేసులు కూడా పెట్టారు. ఇదంతా కొన్నాళ్ల క్రితం జరిగింది. దాన్ని అందరూ మర్చిపోయారు కూడా. ఇప్పుడు ఇదే విష్ణుప్రియ మరో వివాదంలోనూ ఇరుక్కుంది. (ఇదీ చదవండి: హీరోయిన్‌గా ఫేమస్ తెలుగు యూట్యూబర్ నాగదుర్గ) వివాదం జరగకముందు విష్ణుప్రియకు సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న ఫాలోవర్స్ వందల్లో ఉండగా.. దీని తర్వాత అమాంతం పెరిగిపోయారు. తాజాగా రూ.399 కట్టి సబ్‌స్క్రైబ్ చేసుకున్న ఫాలోవర్స్‌తో లైవ్‌లో పాల్గొన్న ఈమె.. చాలానే మాట్లాడింది.ఓ సబ్‌స్క్రైబర్ ప్రశ్నకు బదులిస్తూ.. తన బాడీ కౌంట్ ఐదు అని చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు వివాదానికి కారణమైంది. విష్ణుప్రియ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమెని సపోర్ట్ చేస్తుండగా, మరికొందరు ఇలాంటి వ్యాఖ్యలు సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తాయన ప్రశ్నిస్తున్నారు. మరి మహిళా సంఘాల స్పందన ఎలా ఉంటుందో చూడాలి? ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో విష్ణుప్రియ మాటలపై ట్రోల్స్ గట్టిగానే నడుస్తున్నాయి. విష్ణుప్రియ కెరీర్ విషయానికొస్తే షార్ట్ ఫిల్మ్స్ చేసింది. అలా గుర్తింపు తెచ్చుకుని యాంకర్ అయింది. చాలానే షోలు చేసింది. అలా బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్‌లోనూ పాల్గొంది. మధ్యలో ఒకటి రెండు సినిమాలు చేసింది. ప్రస్తుతం ఒకటి రెండు షోలు తప్పితే మరేం చేయట్లేదు. (ఇదీ చదవండి: 12 ఏళ్ల క్రితం చనిపోయిన ఫ్రెండ్ గుర్తుగా అనిరుధ్ సాంగ్) బ్లాక్‌ డ్రెస్‌లో మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి అందాలు.. ఫోటోలు ‘మా ఇంటి బంగారం’ మూవీ ప్రీ రిలీజ్‌లో మెరిసిన శ్రీముఖి (ఫోటోలు) స్పెయిన్‌ను నిలువ‌రించిన అడ్డుగోడ‌.. 40 ఏళ్ల వోజిన్హా విన్యాసాలు (ఫోటోలు) మూడు ముళ్లకు 20 ఏళ్లు.. భర్తతో హీరోయిన్ లయ తెలంగాణలో ప్రసిద్ది చెందిన

బ డ క ట వ వ ద ల య కర వ ష ణ ప ర య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in