బెగ్గర్ రోబో
Actor ProfileActor

బెగ్గర్ రోబో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బెగ్గర్ రోబో
Sakshi18 Aug 2026
బెగ్గర్ రోబో

చైనాలోని ఒక హ్యూమనాయిడ్‌ రోబో తన కరెంట్‌ ఖర్చుల కోసం వీధిలో యాచిస్తున్న ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వీడియోలో...ఒక రోబో ఫుట్‌పాత్‌పై మోకాళ్లపై కూర్చొని అటుగా వెళ్తున్న వారికి వంగి నమస్కరిస్తూ యాచిస్తున్న దృశ్యం కనిపిస్తుంది. రోబో పక్కన విరాళాల కోసం ఒక ట్రేతో పాటు, క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది.దీనికి తోడు ఎల్‌ఈడీ డిస్‌ప్లే, లౌడ్‌స్పీకర్‌ కనిపిస్తాయి. ‘రీచార్జ్‌ చేయడానికి డబ్బులు లేవు. దయచేసి సహాయం చేయండి’ అంటూ లౌడ్‌స్పీకర్‌ నుంచి పదేపదే వినిపిస్తూ ఉంటుంది. ఇది మార్కెటింగ్‌ స్టంటా? విరాళాలను ఆకర్షించే సృజనాత్మక మార్గమా? అని చాలామంది నెటిజనులు ప్రశ్నించారు. ‘మంచి ఆలోచన. మీరే స్వయంగా అడుక్కోవడానికి బదులుగా ఆ పనిని రోబోతో చేయించండి. ఇది సమయాన్ని, శక్తిని రెండిటినీ ఆదా చేస్తుంది’ అని ఒక నెటిజనుడు రాయడమే కాదు ‘నేను కూడా ఇదే మార్గం అనుసరించాలనుకుంటున్నాను’ అని వ్యాఖ్యానించాడు! లార్డ్స్ మైదానంలో సందడి చేసిన కోహ్లి-ధావన్ ఫ్యామిలీస్! (ఫోటోలు) ఫ్యామిలీతో హీరోయిన్ మధుబాల స్పెషల్ మూమెంట్స్ (ఫొటోలు) బాలీవుడ్ భామ ప్రగ్యా కపూర్ బర్త్‌ డే.. తమన్నా సందడి (ఫోటోలు) తిరుమల శ్రీ‌వారిని దర్శించుకున్న అనంత్ అంబానీ (ఫోటోలు) రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్-2 ఫైనల్‌.. ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు) ఘట్‌కేసర్‌లో రెచ్చిపోయిన యువకులు.. వైరల్ వీడియో! "ఇతను ఒక కోచేనా?".. Gautam Gambhirపై వైరల్ పోస్టు! రైలు పట్టాలపై పడుకుని.. క్షణాల్లో మారిన పరిస్థితి! సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్ లొంగిపోయిన సాక్షులు... కిల్లి రవి కేసు వెనుక అసలు కథ ఏంటి? పూర్తి వివరాలు!

బ గ గర ర బ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in