బాక్సాఫీస్ వద్ద మా ఇంటి బంగారం’ కలెక్షన్ల సునామీ.. రెండ్రోజుల్లోనే ప్రాఫిట్ జోన్ లోకి
Actor ProfileActor

బాక్సాఫీస్ వద్ద మా ఇంటి బంగారం’ కలెక్షన్ల సునామీ.. రెండ్రోజుల్లోనే ప్రాఫిట్ జోన్ లోకి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బాక్సాఫీస్ వద్ద మా ఇంటి బంగారం’ కలెక్షన్ల సునామీ.. రెండ్రోజుల్లోనే ప్రాఫిట్ జోన్ లోకి
Samayam Telugu24 Jun 2026
బాక్సాఫీస్ వద్ద మా ఇంటి బంగారం’ కలెక్షన్ల సునామీ.. రెండ్రోజుల్లోనే ప్రాఫిట్ జోన్ లోకి

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అయింది. ఆమె ప్రధాన పాత్ర పోషిస్తూ, స్వయంగా నిర్మించిన లేటెస్ట్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా 'మా ఇంటి బంగారం' ( Maa Inti Bangaaram ) థియేటర్లలో సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. శుక్రవారం(జూన్ 19) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచే వసూళ్ల వేట మొదలుపెట్టింది. ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తూ కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 28 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి బాక్సాఫీస్ వద్ద ‘బ్లాక్‌బస్టర్ బంగారం’గా నిలిచింది. ఫస్ట్ డే 13 కోట్లు రాబట్టిన ఈ చిత్రం రెండోరోజు మరింత ఎక్కువగా రూ.15 కోట్ల రాబట్టడం విశేషం. ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాకు ఈ స్థాయి ఓపెనింగ్స్ రావడం, విడుదలైన రెండు రోజుల్లోనే సినిమా సేఫ్ జోన్‌లోకి ప్రవేశించి లాభాల బాట పట్టడం టాలీవుడ్‌లో సరికొత్త సంచలనంగా మారింది. సమంత మార్కెట్ వాల్యూ, క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అనడానికి ఈ ఫిగర్సే నిదర్శనమని ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.* ఆ హీరో ప్రవర్తనకు కోపమొచ్చింది.. అడ్వాన్స్ ఇవ్వకుండానే వచ్చేశా: ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్టర్ బి.వి. నందిని రెడ్డి కమర్షియల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన ఒక వైవిధ్యమైన ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో స్వర్ణ (సమంత) అనే అనాథ యువతి, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అనిరుధ్ (దిగంత్ మాంచాలే) అనే డాక్టర్‌ను పెళ్లాడుతుంది. అత్తింటికి ఒక అద్భుతమైన కోడలిగా మారి అందరి మనసులు గెలవాలని ఆమె ఆశపడుతుంది. అయితే స్వర్ణకు ఒక భయంకరమైన, హింసాత్మకమైన గతం ఉంటుంది. ఆ గతం కారణంగా ఆమె అత్తింటి కుటుంబానికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి స్వర్ణ శత్రువులపై ఎలా తిరగబడింది? అనే ఆసక్తికరమైన పాయింట్‌తో సినిమా సాగుతుంది. సమంత విశ్వరూపంసినిమాలో సమంత యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు సెంటిమెంట్ సీన్స్‌లోనూ

బ క స ఫ స వద ద మ ఇ ట బ గ ర కల క షన ల స న మ ర డ ర జ ల ల న ప ర ఫ ట జ న ల క Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in