బర్త్ డే అని సహోద్యోగుల్ని ఇంటికి పిలిస్తే యువతి
Actor ProfilePolitician

బర్త్ డే అని సహోద్యోగుల్ని ఇంటికి పిలిస్తే యువతి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బర్త్ డే అని సహోద్యోగుల్ని ఇంటికి పిలిస్తే యువతిపై అత్యాచారం... బంజారా హిల్స్ లో పరిధిలో తీవ్ర కలకలం
Zee Telugu25 Jul 2026
బర్త్ డే అని సహోద్యోగుల్ని ఇంటికి పిలిస్తే యువతిపై అత్యాచారం... బంజారా హిల్స్ లో పరిధిలో తీవ్ర కలకలం

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Woman raped by her office colleagues in banjara hills: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన కామాంధులు మాత్రం మారడంలేదు. ప్రతిరోజు అమ్మాయిలు అఘాయిత్యాలు, హత్యలకు గురౌతున్నారు. ప్రతి రోజు వేధింపులకు చెందిన ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. ఇంటి నుంచి బైటకు వెళ్లిన అమ్మాయిలు మరల ఇంటికి వచ్చేంత వరకు కూడా తెగ టెన్షన్ గా మారింది. ఆఫీసుల్లో, తెలిసిన వాళ్లని నమ్మితే దాన్ని ఆసరాగా చేసుకుని దారుణాలకు పాల్పడుతున్నారు.ఈ క్రమంలో హైదరాబాద్ లోని బంజారి హిల్స్ లో ఒక యువతి సహోద్యోగుల చేతిలో మోస పోయింది. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఈ అమానుషం చోటు చేసుకుంది. స్థానికంగా కంపెనీలో ప్రైవేటు ఉద్యోగం చేసుకునే ఒక యువతి ఫిబ్రవరి 19న తన బర్త్ డే అని సహోద్యోగుల్ని పార్టీకి ఇంటికి పిలిచింది. దీంతో అభినయ్, వంశీ యువతి ఇంటికి వచ్చారు. రాత్రి వరకు పూటుగా మద్యం తాగారు. ఆ తర్వాత వారి ఇల్లు దూరం కావడంతో అదే ఫ్లాట్ లో నిద్రపోయారు. అర్దరాత్రి యువతి గాఢ నిద్రలో ఉండగా అభినయ్ యువతిపై అత్యాచారంకు పాల్పడ్డాడు. ఆ తర్వాత మరోసారి 21న కూడా ఆమెపై దారుణంకు పాల్పడ్డాడు. ఇంతలో ఇది కాస్త వారి మధ్య వివాదంగా మారింది. మరోసారి 23న అర్దరాత్రి అభినయ్, వంశీ ఇద్దరు కూడా యువతి ఫ్లాట్ కు రాత్రి వచ్చి బలంగా తలుపులు కొట్టడంతో భయపడిపోయిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని