బడ్జెట్ కంట్రోల్ లో రామ్.. తనదాకా వస్తే కానీ తెలియలేదేమో
Actor ProfileActor

బడ్జెట్ కంట్రోల్ లో రామ్.. తనదాకా వస్తే కానీ తెలియలేదేమో

Total News1
Movie Updates0
Sources1
బడ్జెట్ కంట్రోల్ లో రామ్.. తనదాకా వస్తే కానీ తెలియలేదేమో
Chitrajyothy15 Jun 2026
బడ్జెట్ కంట్రోల్ లో రామ్.. తనదాకా వస్తే కానీ తెలియలేదేమో

తనదాకా వస్తే కానీ తెలియదని అంటారు కదా.. సేమ్ టు సేమ్ ఇప్పుడు రామ్‌ పోతినేని విషయంలో ఇప్పుడిదే టాక్ నడుస్తోంది. ఇంతకు ముందు హీరోగా చేసి, హాయిగా తన రెమ్యునరేషన్ తీసుకునేవారు రామ్. తనదాకా వస్తే కానీ తెలియదని అంటారు కదా.. సేమ్ టు సేమ్ ఇప్పుడు రామ్‌ పోతినేని (Ram Pothineni) విషయంలో ఇప్పుడిదే టాక్ నడుస్తోంది. ఇంతకు ముందు హీరోగా చేసి, హాయిగా తన రెమ్యునరేషన్ తీసుకునేవారు రామ్. కానీ, ఇప్పుడాయన తనలోని మల్టీ టాలెంట్‌ని ప్రదర్శిస్తూ.. దర్శకుడిగా, లిరిసిస్ట్‌గా, నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న సినిమా (Rapo23)కు సంబంధించి ఇటీవలే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇదిలా ఉంటే, వరుస పరాజయాలలో ఉన్న రామ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమనే చెప్పుకోవాలి. ఇప్పుడీ సినిమా బడ్జెట్ విషయంలో రామ్ ప్రతీది లెక్కలేసుకుని మరీ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అంతకు ముందు సినిమాకు రూ. 25 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన రామ్.. వరుస పరాజయాలతో కేవలం లాభాల్లో షేరింగ్ మాత్రమే అనే స్థాయికి చేరుకున్నారు. ఆయన హీరోగా నటించిన ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ సినిమాకు కూడా ప్రాఫిట్ షేర్ పద్ధతిలోనే పని చేశారు. ఇప్పుడు తన తదుపరి సినిమాను తనే స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహిస్తుండటంతో.. భారీ రెమ్యునరేషన్లు, సెట్స్‌పై జరిగే వృధా ఖర్చులను కంట్రోల్‌లో ఉంచుకునేలా ముందడుగు వేస్తున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇది తెలియకే.. తెలుగు సినిమా నిర్మాతలు పలు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. రామ్ తొలిసారి తనే నిర్మాతగా వ్యవహరిస్తుండటంతో.. సినిమా బడ్జెట్‌ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాలో మెయిన్ విలన్ పాత్ర కోసం ఎస్.జె. సూర్యను సంప్రదించారట. ఎస్‌జె సూర్య ఏకంగా రూ. 8 కోట్ల భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో, రామ్ ఇప్పుడు ఇతర ప్రత్యామ్నాయాల కోసం