ఫ్లోరల్ అవుట్ ఫిట్ లో రకుల్ అందాల సందడి
Actor ProfileActor

ఫ్లోరల్ అవుట్ ఫిట్ లో రకుల్ అందాల సందడి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఫ్లోరల్ అవుట్ ఫిట్ లో రకుల్ అందాల సందడి
Telugu Times21 Jul 2026
ఫ్లోరల్ అవుట్ ఫిట్ లో రకుల్ అందాల సందడి

రకుల్(Rakul) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమాల్లో అవకాశాలు లభించినా.. లభించకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ అటు నెటిజన్స్ ఇటు ఫాలోవర్స్ ను మెప్పించడానికి రకుల్ ఎప్పుడూ ముందే ఉంటుంది. షోల్డర్ లెస్ ఫ్లేర్ లాంగ్ ఫ్రాక్ ధరించి తన గ్లామర్ లుక్ తో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ షేర్ చేసిన ఈ లేటెస్ట్ ఫ్యాషన్ అవుట్ ఫిట్ ఫోటోలు సోషల్ మీడియా ప్రియులను ఆకట్టుకుంటున్నాయి