ఫ్యాన్స్ ని పిచ్చోళ్ళను చేసిన త్రిష.. లవ్ సింబల్ తో విజయ్ కి విషెస్
Actor ProfilePolitician

ఫ్యాన్స్ ని పిచ్చోళ్ళను చేసిన త్రిష.. లవ్ సింబల్ తో విజయ్ కి విషెస్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఫ్యాన్స్ ని పిచ్చోళ్ళను చేసిన త్రిష.. లవ్ సింబల్ తో విజయ్ కి విషెస్
Chitrajyothy9 Jul 2026
ఫ్యాన్స్ ని పిచ్చోళ్ళను చేసిన త్రిష.. లవ్ సింబల్ తో విజయ్ కి విషెస్

పోకిరిలో మహేష్ బాబు ఒక డైలాగ్ చెప్తాడు.. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య.. బుల్లెట్ దిగిందా.. లేదా అని.. ఇప్పుడు అందాల భామ త్రిష (Trisha) కూడా గట్టిగా బుల్లెట్ దింపింది. పోకిరిలో మహేష్ బాబు ఒక డైలాగ్ చెప్తాడు.. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య.. బుల్లెట్ దిగిందా.. లేదా అని.. ఇప్పుడు అందాల భామ త్రిష (Trisha) కూడా గట్టిగా బుల్లెట్ దింపింది. ఒక్క ఫోటోతో సోషల్ మీడియాను షేక్ చేసేసింది. ఎప్పటినుంచో వస్తోన్న రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టింది. సీఎం విజయ్ (Vijay) తో చెడిందా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పింది. అసలు ఒక్క ఫోటోతో ఫ్యాన్స్ ని పిచ్చోళ్ళను చేసింది. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా విజయ్ కి బర్త్ డి విషెస్ తెలిపి షాక్ ఇచ్చింది. విజయ్- త్రిష చుట్టూ ఎప్పుడూ వివాదాలు చుట్టుముడుతూనే ఉంటాయి. వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందో అనేది వారికి తప్ప ఇంకెవరికీ తెలియదు. వీరిద్దరూ ఫ్రెండ్స్ నా.. లేక రిలేషన్ లో ఉన్నారా.. పెళ్లి చేసుకోబోతున్నారా.. ఇలా ఏది తెలియదు. కానీ, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్తారు. విజయ్ భార్య కన్నా ఎక్కువ త్రిషనే ఆయనను ఎక్కువ ప్రేమగా చూసుకొంటోంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. విజయ్ ప్రచారం చేసేటప్పుడు కానీ, ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కానీ.. పక్కనే ఉండి అన్నీ తానై చూసుకుంది. దీంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే.. గత కొన్నిరోజులుగా విజయ్- త్రిష విడిపోయారన్న వార్తలు ఇండస్ట్రీని షేక్ చేశాయి. విజయ్ - సంగీతను కలపడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నించారని, విడాకులు లేకుండా కలిసి ఉండేలా ప్లాన్ చేశారని టాక్ నడించింది. ఇక దీంతో విజయ్ నుంచి త్రిష దూరం అయ్యిందని మాట్లాడుకున్నారు. దానికి తోడు.. సోమవారం విజయ్ బర్త్ డే కి త్రిష విష్ చేయకపోవడం, ఇన్స్టాగ్రామ్ లో విజయ్ ని అన్ ఫాలో