ఫిఫా వరల్డ్ కప్ లో సూపర్ స్టార్ గా కార్పెంటర్ కొడుకు.. పనామా
Actor ProfileActor

ఫిఫా వరల్డ్ కప్ లో సూపర్ స్టార్ గా కార్పెంటర్ కొడుకు.. పనామా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఫిఫా వరల్డ్ కప్ లో సూపర్ స్టార్ గా కార్పెంటర్ కొడుకు.. పనామాపై ఘనా విక్టరీ
Zee Telugu18 Jun 2026
ఫిఫా వరల్డ్ కప్ లో సూపర్ స్టార్ గా కార్పెంటర్ కొడుకు.. పనామాపై ఘనా విక్టరీ

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. FIFA World Cup 2026 Highlights: ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్-ఎల్ లో జరిగిన పోరులో ఘనా సంచలన విజయం సాధించింది. టొరంటో వేదికగా జరిగిన ఈ హై-వోల్టేజ్ పోరులో పనామా డిఫెన్స్‌ను ఛేదిస్తూ ఎక్స్‌ట్రా టైమ్‌లో ఘనా కొట్టిన ‘విన్నింగ్ గోల్’ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. పనామాపై 1-0 తేడాతో ఘనా నెగ్గిన ఈ మ్యాచ్‌లో.. 20 ఏళ్ల యువ సంచలనం కాలేబ్ యిరెంకీ హీరోగా మారాడు. ఆట జరిగిన 90 నిమిషాల పాటు రెండు జట్లు హోరాహోరీగా తలపడడంతో ఒక్క గోల్‌ కూడా కూడా నమోదు కాలేదు. మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జట్లు అటాకింగ్ గేమ్‌ మొదలుపెట్టాయి. పనామా డిఫెండర్లు ఘనా ఫార్వర్డ్ ఆటగాళ్లను సమర్థవంతంగా అడ్డుకోగా.. ఘనా గోల్‌ కీపర్ కూడా పనామా స్ట్రైకర్ల ప్రయత్నాలను అద్భుతంగా అడ్డుకున్నాడు. దీంతో నిర్ణీత 90 నిమిషాల ఆట ముగిసేసరికి స్కోరు బోర్డు 0-0తో నిలిచింది. మ్యాచ్ ఫలితం కోసం కేటాయించిన ఎక్స్‌ట్రా టైమ్‌లో ఘనా వ్యూహాన్ని మార్చింది. పనామా హాఫ్ కోర్టుపై ఒత్తిడి పెంచుతూ కౌంటర్ అటాక్‌కు దిగింది. ఈ క్రమంలోనే బాక్స్ వెలుపల నుంచి అందిన అద్భుతమైన పాస్‌ను అందుకున్న యువ మిడ్‌ఫీల్డర్ కాలెబ్ యిరెంకీ.. పనామా డిఫెన్స్‌ను బోల్తా కొట్టిస్తూ బంతిని గోల్‌ పోస్ట్‌లోకి పంపించాడు. పనామా గోల్‌కీపర్ బంతి మూవ్‌మెంట్‌ను అంచనా వేసేలోపే.. బంతి గోల్ పోస్ట్‌ను తాకింది. దీంతో ఎక్స్ టైమ్ టైమ్‌లో ఘనా గోల్ సాధించి.. విజయాన్ని గెలుపు సొంతం చేసుకుంది. ఘనా టీమ్‌కు గెలుపును అందించిన కాలేబ్ యిరెంకీ జీవితం