ఫొటోషూట్స్ లో అందాల రచ్చ
Actor ProfileCelebrity

ఫొటోషూట్స్ లో అందాల రచ్చ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఫొటోషూట్స్ లో అందాల రచ్చ - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema20 Jun 2026
ఫొటోషూట్స్ లో అందాల రచ్చ - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

‘మల్లేశం’, ‘వకీల్ సాబ్’ సినిమాలు చేసినప్పుడు అనన్య (Ananya Nagalla)లో ఈ కోణాన్ని ఎవ్వరూ చూడలేదు. ఇన్నాళ్లూ ఇంత అందాన్ని దాచేసిందా అన్నట్టున్నాయి తాజాగా అనన్య రిలీజ్ చేస్తున్న ఫొటోషూట్ స్టిల్స్. మినీ స్కర్ట్స్ లో అనన్య కనిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఆమె ఈ మినీల్లో అదరగొట్టింది. ఈసారి తలుపు పక్కన నిల్చొని కొంటెగా చూస్తూ, మరో స్టిల్ లో ఓరకంట ఎవర్నో చూస్తూ, అనన్య నాగళ్ల దిగిన ఫొటోలు కుర్రాళ్ల మతులు పోగొడుతున్నాయి. ఈ మధ్యనే తన ఇనస్టాగ్రామ్ ఎకౌంట్ కు సబ్ స్క్రిప్షన్ స్టార్ట్ చేసింది అనన్య. తన ఎకౌంట్ లో నలుగురికి ఉపయోగపడే కంటెంట్ పెడతానని, సమాజానికి పనికొచ్చేలా తన ఎకౌంట్ ఉంటుందని చెప్పిందామె. ఇప్పుడు పనిలోపనిగా ఆ పనితో పాటు, ఈ ఫొటోలు కూడా అప్ లోడ్ చేసి కనువిందు కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో తక్కువగా, ఇలాంటి ఫొటోషూట్స్ లో ఎక్కువగా కనిపిస్తోంది. కనీసం ఈ పొడుగు కాళ్లయినా ఆమెకు అవకాశాలు తెచ్చిపెడతాయేమో చూడాలి

ఫ ట ష ట స ల అ ద ల రచ చ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in