ఫుట్ బాల్ మాంత్రికుడి
Actor ProfilePolitician

ఫుట్ బాల్ మాంత్రికుడి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఫుట్ బాల్ మాంత్రికుడి గురించి టాప్-10 ఇంట్రెస్టింగ్ విషయాలు
Zee Telugu13 Jul 2026
ఫుట్ బాల్ మాంత్రికుడి గురించి టాప్-10 ఇంట్రెస్టింగ్ విషయాలు

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Lionel Messi Top 10 Unknown Facts: ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో డిఫెండర్లను ముప్పుతిప్పలు పెడుతూ.. గోల్‌కీపర్లను బోల్తా కొట్టిస్తూ.. తన ఆటతీరుతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ బర్త్ డే నేడు. నేడు (జూన్ 24) 39వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ 2026లోనూ అల్జీరియాపై హాట్రిక్, ఆస్ట్రియాపై బ్రేస్‌ (రెండు గోల్స్)తో అర్జెంటీనాను నాకౌట్ వైపు నడిపిస్తూ.. మెస్సీ తన కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో దుమ్ములేపుతున్నారు. ఫుట్‌బాల్ కప్ చరిత్రలో అత్యధిక గోల్స్ (18) సాధించిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. రొసారియోలో జన్మించిన ఈ ఫుట్‌బాల్ దిగ్గజం.. తన బర్త్ డేకు తనకు తానే మంచి గిఫ్ట్ ఇచ్చుకున్నాడు. మెస్సీ గురించి టాప్-10 విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. మెస్సీ పూర్తి పేరు ‘లియోనెల్ ఆండ్రెస్ మెస్సీ’. 1987లో మెస్సీ పుట్టినప్పుడు.. ఆయన తల్లికి అమెరికన్ ఫేమస్ పాప్ సింగర్ 'లియోనెల్ రిచీ' అంటే చాలా ఇష్టం. ఆ అభిమానంతోనే తన కొడుకుకు ‘లియోనెల్’ అని పేరు పెట్టారు. మెస్సీకి 13 ఏళ్ల వయసున్నప్పుడు తొలి కాంట్రాక్ట్ దక్కింది. మెస్సీ ఆటను చూసి బార్సిలోనా స్పోర్టింగ్ డైరెక్టర్ కార్లెస్ రెక్సాచ్ ఫిదా అయిపోయారు. ఎలాగైనా మెస్సీని క్లబ్‌లోకి తీసుకోవాలని అనుకున్నారు. ఒక లంచ్ మీటింగ్‌లో అధికారిక బాండ్ పేపర్లు అందుబాటులో లేకపోవడంతో అక్కడే ఉన్న ఒక 'నాప్కిన్ పేపర్' మీద మెస్సీతో తొలి అగ్రిమెంట్ రాయించారు. ఆ చారిత్రాత్మక నాప్కిన్ 2024లో జరిగిన వేలంలో ఏకంగా 9,65,000 డాలర్లకు (దాదాపు 8 కోట్ల రూపాయలు)

ఫ ట బ ల మ త ర క డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in