
NTV Telugu•11 Jun 2026
పిల్లల పాఠశాల ఫీజు, నా భరణం ఏడాదిగా రవి ఇవ్వడం లేదుతమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో రవి మోహన్ (జయం రవి), భార్య ఆర్తి విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరి వీడాకులకు సంబందించిన న్యాయపరమైన వివాదం ఇప్పుడు సరికొత్త మలుపు తీసుకుంది. గత కొంతకాలంగా...