పిల్లల కోసం రూ.1000 లోపే వచ్చే వెండి చెవిపోగులు
Actor ProfilePolitician

పిల్లల కోసం రూ.1000 లోపే వచ్చే వెండి చెవిపోగులు

Total News4
Movie Updates0
Sources1
అదిరిపోయే డ్రెస్సింగ్ టేబుల్స్.. అద్దంతో పాటు స్టోరేజ్
Asianet News Telugu17 Jun 2026
అదిరిపోయే డ్రెస్సింగ్ టేబుల్స్.. అద్దంతో పాటు స్టోరేజ్

లగ్జరీ స్టూడియో లుక్ కోసం, కర్వ్డ్ ఫుల్ లెంగ్త్ మిర్రర్‌తో వచ్చే ఈ స్లీక్ డిజైన్ డ్రెస్సింగ్ టేబుల్ మంచి ఎంపిక. దీనిలోని మెటాలిక్ ఫినిష్ షెల్ఫ్‌లు మరింత అందంగా కనిపిస్తాయి. ఇది ఆర్కిడ్ షేప్ లో ఉండే

స్టైలిష్ లుక్ ఇచ్చే యూనిక్ డిజైన్ గాజులు.. ఇవిగో
Asianet News Telugu17 Jun 2026
స్టైలిష్ లుక్ ఇచ్చే యూనిక్ డిజైన్ గాజులు.. ఇవిగో

మీ చేతులను సింపుల్ గాజులతో అలంకరించుకోవాలనుకుంటే, రెయిన్‌బో ట్విస్టెడ్ కడాలు మీకు మంచి ఆప్షన్. చేతులకు అందంగా కనిపిస్తాయి. మీరు పాస్టెల్ కలర్ డ్రెస్ వేసుకుంటున్నట్లయితే, చేతులను పాస్టెల్ కడాలతో

పరగడుపున కరివేపాకు నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా
Asianet News Telugu17 Jun 2026
పరగడుపున కరివేపాకు నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా

కరివేపాకులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మనల్ని కాపాడతాయి. శరీరంలో వాపులు తగ్గడానికి కూడా సహాయపడతాయి. పరగడుపున రోజూ కరివేపాకు నీళ్లు తాగితే జీర్ణక్రియ

పిల్లల కోసం రూ.1000 లోపే వచ్చే వెండి చెవిపోగులు
Asianet News Telugu17 Jun 2026
పిల్లల కోసం రూ.1000 లోపే వచ్చే వెండి చెవిపోగులు

చిన్న పిల్లల కోసం ఇలాంటి సీతాకోకచిలుక ఆకారంలో ఉండే వెండి చెవిపోగులు ట్రెండీగా ఉంటాయి. డైమండ్ ఆకారంలో ఉండే చిన్న వెండి స్టడ్స్‌ను ఆడపిల్లలకు ఎంతో నచ్చుతాయి. డైలీవేర్ కు ఇవి చాలా బాగుంటాయి. చిన్న స్టార్ డిజైన్‌లో ఉండే ఈ చెవిపోగులు స్కూల్‌కి వెళ్లే పిల్లలకు సెట్ అవుతాయి. బరువు తక్కువగా ఉండటం వల్ల చాలా సౌకర్యంగా ఉంటాయి. పూల డిజైన్‌తో ఉండే ఈ మినీ స్టడ్స్ పిల్లలకు చక్కగా ఉంటాయి. పుట్టినరోజు బహుమతిగా ఇవ్వడానికి ఈ డిజైన్ మంచి ఆప్షన్. స్టోన్ డ్రాప్ సిల్వర్ బాలీలు పిల్లలకే కాదు అమ్మాయిలకు కూడా నప్పుతాయి. ఇవి ఏ వయసు వారికైనా అందంగా కనిపిస్తుంది. చిన్న సాలిటైర్ స్టైల్ సిల్వర్ స్టడ్స్ ఇవి. పెట్టుకుంటే క్లాసిక్, ప్రీమియం లుక్‌ను అందిస్తాయి. సింపుల్‌గా ఉన్నప్పటికీ చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తాయి. విచ్చుకున్న పువ్వులాంటి వెండి స్టడ్స్ ఇవి. చిన్న పిల్లలతో సహా అమ్మలకు కూడా ఇవి అందంగా ఉంటాయి. One Side Chain Mangalsutra: ట్రెండీ వన్ సైడ్ చైన్ మంగళసూత్రం డిజైన్స్ Mini Mangalsutra: డైలీవేర్‌కు క్లాసీగా ఉండే మినీ మంగళసూత్రాల డిజైన్లు Gardening: వర్షాకాలంలో చాలా ఈజీగా పెరిగే మొక్కలు..కుండీలోనే పెంచొచ్చు Date Night Outfits: జెన్ జీ అమ్మాయిలు మెచ్చే పార్టీ వేర్ డ్రెస్సులు

ప ల లల క స ర 1000 ల ప వచ చ వ డ చ వ ప గ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in