ప్రైస్ బ్యాండ్
Actor ProfilePolitician

ప్రైస్ బ్యాండ్

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources2
ప్రైస్ బ్యాండ్, లాట్ సైజ్ పూర్తి వివరాలు ఇవే
TeluguOne12 Jul 2026
ప్రైస్ బ్యాండ్, లాట్ సైజ్ పూర్తి వివరాలు ఇవే

భారతీయ స్టాక్ మార్కెట్ ఐపీఓ (IPO) రంగంలో మరో సరికొత్త కంపెనీ అడుగుపెడుతోంది. ప్రముఖ గవర్నమెంట్ టెక్నాలజీ (GovTech), డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ సొల్యూషన్స్ సంస్థ అయిన 'సిఎస్ఎమ్ టెక్నాలజీస్' (CSM Technologies) పబ్లిక్ ఇష్యూ జూన్ 24, 2026 న అధికారికంగా ప్రారంభమైంది. జూన్ 29, 2026 వరకు ఇన్వెస్టర్లు ఈ ఐపీఓలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది. మైనింగ్, వ్యవసాయం, వాణిజ్యం, విద్య, ఆరోగ్యం, పబ్లిక్ సర్వీసెస్ వంటి ఎన్నో కీలక రంగాల్లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహిస్తున్న ట్రాక్ రికార్డ్ ఈ కంపెనీ సొంతం. ఐటీ సొల్యూషన్స్ విభాగంలో బలమైన పునాది ఉన్న ఈ కంపెనీపై మార్కెట్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ పబ్లిక్ ఇష్యూ కోసం కంపెనీ ప్రైస్ బ్యాండ్‌ను ఒక్కో ఈక్విటీ షేరుకు ₹107 నుండి ₹113 గా నిర్ణయించింది. ఇన్వెస్టర్లు కనీసం 132 షేర్ల లాట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అంతకంటే ఎక్కువ షేర్ల కోసం దరఖాస్తు చేయాలనుకుంటే 132 గుణిజాలలో (multiples) దరఖాస్తు చేసుకోవచ్చు. పబ్లిక్ ఇష్యూ ప్రారంభానికి ఒక రోజు ముందే, అంటే జూన్ 23 న యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా ఈ కంపెనీ విజయవంతంగా ₹20 కోట్లను సేకరించింది. ఈ యాంకర్ బుక్‌లో నోవా గ్లోబల్ ఆపర్చునిటీస్ ఫండ్, పిసిసి-టచ్‌స్టోన్, మరియు జీల్ గ్లోబల్ ఆపర్చునిటీస్ ఫండ్ వంటి ప్రముఖ సంస్థలు ఒక్కో షేరుకు ₹113 చొప్పున మొత్తం 17,70,120 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయడం విశేషం. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం 1.29 కోట్ల కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేస్తోంది. ఇందులో ఎటువంటి ఆఫర్ ఫర్ సేల్ (OFS) భాగం లేదు, అంటే సేకరించిన నిధులన్నీ నేరుగా కంపెనీ అభివృద్ధి కోసమే ఉపయోగపడతాయి. ఈ ఐపీఓ ద్వారా లభించే నిధులలో ₹53 కోట్లను వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం మరియు ₹25.88 కోట్లను కంపెనీకి

ఇన్వెస్టర్లకు పండగే.. ఈవారం 3 కంపెనీల ఐపీఓలు.. ఒక్కో షేరు ధర ఎంతంటే
Samayam Telugu25 Jun 2026
ఇన్వెస్టర్లకు పండగే.. ఈవారం 3 కంపెనీల ఐపీఓలు.. ఒక్కో షేరు ధర ఎంతంటే

Upcoming IPO: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో పబ్లిక్ ఇష్యూల సందడి మొదలైంది. మెయిన్ బోర్డు కేటగిరీ నుంచి ఈ వారం 3 కంపెనీలు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ( ఐపీఓ)లకు వస్తున్నాయి. ఈ ఐపీఓల ద్వారా నిధులు

ప ర స బ య డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in