
పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం బీచ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉవ్వెత్తున ఎగిసిపడిన అలలకు ఉమామహేశ్వర్ రావు, సీహెచ్ సుభాష్ అనే ఇద్దరు వ్యక్తులు సముద్రంలో కొట్టుకుపోయారు. వీరిలో ఉమా మహేశ్వర్ మృతదేహం లభ్యమైంది. సీహెచ్ సుభాష్ కోసం గాలింపులు చేపడుతున్నారు. సముద్రంలో కొట్టుకుపోయిన సీహెచ్ సుభాష్ కోనసీమ జిల్లాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. టాలీవుడ్ హీరోయిన్ బేబీ షవర్ సెలబ్రేషన్ (ఫొటోలు) 'ప్రేమమ్' హీరోయిన్ గోల్టెన్ బ్యూటీ (ఫొటోలు) ఒకప్పటి హీరోయిన్ మధుబాల.. ఖుష్బూ కూతురి పెళ్లిలో ఇలా (ఫొటోలు) చీరలో సింగారించుకుని అందంగా అనసూయ (ఫొటోలు) మా పైనే కేసులు పెడతారా.. టీడీపీ గుండాల దాడి పై అంబటి రాంబాబు ప్రెస్ మీట్ YSRCP నేతలపై హత్యాయత్నం.. శాంతిభద్రతలు అదుపు తప్పాయి కేతన్ కేసులో రోజుకో ట్విస్ట్.. నిండు ప్రాణం తీసిన సియా మౌనం రాకెట్ స్పీడ్ లో దూసుకెళ్లిన ఓలా ఎలక్ట్రిక్, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్స్