ప్రాణాలకు తెగించి నాగుపాము నోటిని సూది
Actor ProfilePolitician

ప్రాణాలకు తెగించి నాగుపాము నోటిని సూది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రాణాలకు తెగించి నాగుపాము నోటిని సూది, దారంతో కుట్టేసిన వృద్ధుడు.. వీడియో
Zee Telugu17 Jun 2026
ప్రాణాలకు తెగించి నాగుపాము నోటిని సూది, దారంతో కుట్టేసిన వృద్ధుడు.. వీడియో

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Cobra Mouth Stitching Video Watch Now: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఎన్నో రకాల వింతలతో పాటు విశేషాలు ప్రమాదకరమైన వీడియోలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే.. మాత్రం ఎవరికైనా ఆశ్చర్యం కలగడం ఖాయం. అత్యంత విషపూరితమైన, ప్రమాదకరమైన ఒక పెద్ద నాగుపామును ఒక వృద్ధుడు పట్టుకొని చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర సంచలనంగా మారింది. ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సూదితో పాము నోరు కుట్టేసిన వృద్ధుడు.. సాధారణంగా నాగుపాము పేరు చెబితేనే జనాలు ఆమడ దూరం పరిగెడుతూ ఉంటారు.. ఇక పిరికివారైతే ఎక్కడ పాము ఉంటే అక్కడికి కిలోమీటర్ దూరంలోకి పరిగెడుతూ ఉంటారు.. అలాంటిది ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఒక వృద్ధుడు ఏ మాత్రం భయం లేకుండా.. ఒక అత్యంత ప్రమాదకరమైన నాగుపామును పట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా అతను.. ఆ పాము తలభాగాన్ని గట్టిగా నొక్కి పట్టి.. ఒక చేతిలోకి సూదితో పాటు దారం తీసుకున్నాడు.. పాము విలవిలలాడుతున్నప్పటికీ సరే.. ఏమాత్రం జాలి లేకుండా దాని మూతి భాగాన్ని సూదితో పొడుస్తూ.. దారంతో నోటిని కొట్టడం ప్రారంభించాడు.. ఆ వృద్ధుడు సూదితో పొడుస్తున్నప్పుడు.. ఆ మూగ జీవి ఎంతో నొప్పితో విలవిలలాడిపోయింది. దాని నోటి భాగం నుంచి కొంచెం రక్తం కారినట్లు కూడా అనిపించింది.. అయినప్పటికీ సరే ఆ

ప ర ణ లక త గ చ న గ ప మ న ట న స ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in