పోర్టుల పరిధి కుదింపు
Actor ProfilePolitician

పోర్టుల పరిధి కుదింపు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పోర్టుల పరిధి కుదింపు
Andhra Jyothy18 Aug 2026
పోర్టుల పరిధి కుదింపు

పోర్టుల పరిధిని 15 కిలోమీటర్లకు పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు సోమవారం ఉత్తర్వు జారీ చేశారు. అమరావతి, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): పోర్టుల పరిధిని 15 కిలోమీటర్లకు పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు సోమవారం ఉత్తర్వు జారీ చేశారు. ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు పరిధిని కూడా 15 కిలోమీటర్లకు పరిమితం చేశారు. ఇప్పటిదాకా పోర్టుల వ్యాపార పరిధి 20 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉంటోంది. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు నెలకొల్పాలనుకుంటున్న నేపథ్యంలో పరిధిని కుదించడం ద్వారా వాటి నిర్వహణ సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది

ప ర ట ల పర ధ క ద ప Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in