పార్టీ పేరు
Actor ProfilePolitician

పార్టీ పేరు

📊 Box Office Collections
Total News12
Movie Updates0
Sources8
టీఆర్ఎస్ కోసం హస్తిన హైకోర్టుకు కల్వకుంట్ల కవిత
TeluguOne4 Oct 2026
టీఆర్ఎస్ కోసం హస్తిన హైకోర్టుకు కల్వకుంట్ల కవిత

కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ పేరు ఇప్పుడు న్యాయస్థానం పరిధిలోకి చేరింది. తన నూతన పార్టీకి తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) పేరు ఖరారు చేయాలని కోరుతూ ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత.. ఢిల్లీ

పార్టీ పేరుపై కవితకు ఢిల్లీ హైకోర్టు షాక్
Telugu Times4 Oct 2026
పార్టీ పేరుపై కవితకు ఢిల్లీ హైకోర్టు షాక్

తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేపుతూ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేయదలచిన నూతన రాజకీయ పార్టీ పేరు ప్రకటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన కొత్త పార్టీ పేరు ఖరారు వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం లేవనెత్తిన అభ్యంతరాలను సవాల్ చేస్తూ ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం కవితకు ఎలాంటి ఉపశమనం కలిగించకపోగా.. ఈసీ పరిధిలోని అంశాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కల్వకుంట్ల కవిత తన పార్టీకి ‘తెలంగాణ రక్షణ సమితి’ అనే పేరును కేటాయించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఈ పేరును పరిశీలించిన ఎన్నికల సంఘం దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ మేరకు జూన్ 23న కవితకు ఈసీ ఒక అధికారిక లేఖను పంపింది. గతంలో తెలంగాణలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ (TRS) పేరును పోలి ఉండేలా ఈ కొత్త పేరు ఉందనేది ఈసీ ప్రధాన అభ్యంతరం. ‘తెలంగాణ రక్షణ సమితి’ అని పేరు పెడితే, అది సంక్షిప్తంగా మళ్లీ ‘TRS’ గానే మారుతుందని, ఇది ఓటర్లలో తీవ్ర గందరగోళానికి దారితీసే అవకాశం ఉందని ఈసీ భావించింది. అందువల్ల, పాత టీఆర్ఎస్‌ను తలపించేలా కాకుండా, పూర్తిగా ప్రత్యామ్నాయంగా ఉండే ఇతర పేర్లను సూచించాలని కవితకు పంపిన నోటీసులో ఈసీ పేర్కొంది. ఎన్నికల సంఘం పంపిన లేఖపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ పార్టీ పేరును ఖరారు చేయకుండా ఈసీ కొర్రీలు పెడుతోందని ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేవలం సంక్షిప్త నామం ఒకేలా వస్తుందనే కారణంతో పేరును నిరాకరించడం సరికాదని, ప్రత్యామ్నాయ పేర్లు చెప్పాలంటూ ఈసీ నిబంధనలు విధించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పార్టీ ఆశయాలు, తెలంగాణ

కవితకు బిగ్ షాక్.. టీఆర్ఎస్ పేరు కుదరదన్న కోర్టు
10TV Telugu4 Oct 2026
కవితకు బిగ్ షాక్.. టీఆర్ఎస్ పేరు కుదరదన్న కోర్టు

Kavitha : కవితకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. పార్టీ పేరుకు సంబంధించి ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన నోటీసులకు సరైన సమాధానం ఇవ్వాలని కవితను కోర్టు ఆదేశించింది. తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ పేరు

పేరు పై ఈసీ నిర్ణయం వేళ హైకోర్టు కీలక ఆదేశాలు
Oneindia Telugu4 Oct 2026
పేరు పై ఈసీ నిర్ణయం వేళ హైకోర్టు కీలక ఆదేశాలు

కల్వకుంట్ల కవిత స్థాపించిన టీఆర్ఎస్‌ (తెలంగాణ రక్షణ సమితి) పార్టీపై అభ్యంతరం ఎపిసోడ్ కొత్త మలుపు తీసుకుంది. ఈ పేరు పైన బీఆర్‌ఎస్‌ (భారత రాష్ట్ర సమితి) పెద్ద ఎత్తున కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు

టీఆర్ ఎస్ పేరు ఇవ్వలేం - ప్రత్యామ్నాయంగా
Oneindia Telugu19 Sept 2026
టీఆర్ ఎస్ పేరు ఇవ్వలేం - ప్రత్యామ్నాయంగా

కల్వకుంట్ల కవితకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌)గా ఆమోదించలేమని తేల్చి చెప్పింది. పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు రావటంతో మరో పేరు ప్రతిపాదించాలని సూచించింది. అయితే

కేసీఆర్ టీఆర్ఎస్, కేటీఆర్ బిఆర్ఎస్ కవిత టీఆర్ఎస్ .. రసవత్తరంగా కల్వకుంట్ల ఫ్యామిలీ పార్టీ పంచాయితీ
Asianet News Telugu14 Sept 2026
కేసీఆర్ టీఆర్ఎస్, కేటీఆర్ బిఆర్ఎస్ కవిత టీఆర్ఎస్ .. రసవత్తరంగా కల్వకుంట్ల ఫ్యామిలీ పార్టీ పంచాయితీ

TRS Party : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో వారసత్వ పోరు సాగుతోందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే కేసీఆర్ పార్టీ పగ్గాలను తన కొడుకు కేటీఆర్ కు అప్పగించారు... భారత రాష్ట్ర సమితి (BRS)

పార్టీ పేరు మార్చాలంటూ ఈసీ ఆదేశం.. ఘాటుగా స్పందించిన కవిత
AP7AM13 Sept 2026
పార్టీ పేరు మార్చాలంటూ ఈసీ ఆదేశం.. ఘాటుగా స్పందించిన కవిత

సొంత పార్టీ స్థాపనతో తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ప్రస్థానాన్ని ప్రారంభించాలనుకున్న మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం ఊహించని బిగ్ షాక్ ఇచ్చింది. 'తెలంగాణ రక్షణ సేన (TRS)' పేరుతో

కవితకు ఈసీ బిగ్ షాక్ - టీఆర్ఎస్ పేరు మార్చుకోవాల్సిందే
Oneindia Telugu12 Sept 2026
కవితకు ఈసీ బిగ్ షాక్ - టీఆర్ఎస్ పేరు మార్చుకోవాల్సిందే

కల్వకుంట్ల కవితకు ఈసీ బిగ్ షాక్ ఇచ్చింది. కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్‌) పేరు మార్చుకోవాలని స్పష్టం చేసింది. తెలంగాణ రక్షణ సేన పేరుపై ప్రజల నుంచి అభ్యంత రాలు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్

కవిత పార్టీకి భారీ షాక్... టీఆర్ఎస్ పేరు మార్చుకోవాల్సిందే అంటూ ఈసీ ఆదేశం
AP7AM12 Sept 2026
కవిత పార్టీకి భారీ షాక్... టీఆర్ఎస్ పేరు మార్చుకోవాల్సిందే అంటూ ఈసీ ఆదేశం

కల్వకుంట్ల కవిత ప్రతిపాదించిన కొత్త రాజకీయ పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పేరుపై కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పేరును మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేస్తూ ప్రధాన ఎన్నికల

కవిత పార్టీకి బిగ్ షాకిచ్చిన ఈసీ.. టీఆర్ఎస్ పేరు మార్చుకోవాల్సిందే
10TV Telugu12 Sept 2026
కవిత పార్టీకి బిగ్ షాకిచ్చిన ఈసీ.. టీఆర్ఎస్ పేరు మార్చుకోవాల్సిందే

EC Rejects Kavitha TRS : కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) బిగ్ షాకిచ్చింది. ఆమె గత కొద్ది నెలల క్రితం తెలంగాణ రక్షణ సేన (TRS) పేరుతో పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్

పూటకో పార్టీ పేరు మార్చుకునే మీరు మమ్మల్ని విమర్శిస్తారా
Andhra Jyothy9 Aug 2026
పూటకో పార్టీ పేరు మార్చుకునే మీరు మమ్మల్ని విమర్శిస్తారా

నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అభివృద్ధి పనులు, గత ప్రభుత్వాలపై ఆరోపణలు, ప్రస్తుత ప్రాజెక్టుల పురోగతి వంటి అంశాలపై ఆయన

సీఎం విజయ్ తో లారెన్స్ దోస్తీ.. టీవీకే’ పార్టీ తరఫున తిరుచ్చి తూర్పు ఉప ఎన్నికల బరిలోకి
Vaartha15 Jun 2026
సీఎం విజయ్ తో లారెన్స్ దోస్తీ.. టీవీకే’ పార్టీ తరఫున తిరుచ్చి తూర్పు ఉప ఎన్నికల బరిలోకి

Raghava Lawrence Political Entry : కోలీవుడ్‌లో మరో భారీ రాజకీయ ప్రకంపన మొదలైంది. ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ మరియు సామాజిక సేవకుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) తమిళనాడు రాజకీయ రంగుల

ప ర ట ప ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in