ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసిన సమంత
Actor ProfileActor

ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసిన సమంత

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసిన సమంత
TV9 Telugu26 Jul 2026
ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసిన సమంత

టాలీవుడ్ ప్రముఖ నటి సమంత ఇటీవల చేసిన వ్యాఖ్యలు, ఆమె అభిమానులలో, మీడియా వర్గాలలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక బహిరంగ కార్యక్రమంలో సమంత తన భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుతూ, కొంతకాలం పాటు చిన్న గ్యాప్ తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంలో ఆమె "సో హ్యాపీ గ్యాప్" అని, "మెటర్నిటీ లీవ్ తీసుకోవాల్సి ఉందని నాకు తెలుసు" అని సరదాగా అన్నారు.ఈ వ్యాఖ్యలు వినగానే అక్కడున్న ప్రేక్షకులు, అభిమానులు పెద్ద ఎత్తున కేరింతలు కొడుతూ, ఆమెకు అభినందనలు తెలిపారు. కొందరు ఆమెను "మేడమ్, అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ చేయలేదేంటి?" అని ప్రశ్నించగా, మరికొందరు "కంగ్రాట్స్ అండి, మీరు అఫీషియల్ గా చెప్పేశారు కాబట్టి కంగ్రాట్స్" అన్నారు. దీనికి సమంత నవ్వుతూ, గతంలో డబుల్ కంగ్రాట్స్ అన్నప్పుడే థాంక్స్ చెప్పానని, ఇప్పుడు కొత్తగా ఎందుకు కంగ్రాట్స్ చెబుతున్నారో అర్థం కాలేదని చమత్కరించారు.సమంత ప్రత్యక్షంగా ఎటువంటి ధృవీకరణ ఇవ్వనప్పటికీ, ఆమె "మెటర్నిటీ లీవ్" ప్రస్తావన, ప్రేక్షకుల స్పందనతో కలిపి, ఆమె ప్రెగ్నెన్సీని ధృవీకరించినట్లుగా మీడియాలో విస్తృతంగా వార్తలు వచ్చాయి. బాలీవుడ్‌లో మరో బయోపిక్.. అవార్డ్ ఖాయమేనా.. ? హిందీలో మన హీరోయిన్లపై ఎందుకింత చిన్నచూపు..? తమన్నా మీకిది తగునా.. చివరికి మీరు కూడానా..? సెకండ్ ఇన్నింగ్స్‌లో సత్తా చాటుతున్న స్టార్ బ్యూటీస్ సినిమా సినిమాకు గెటప్ మారుస్తున్న మన హీరోలు…!

ఔను.. నేను అమ్మను కాబోతున్నా.. ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసిన సమంత.. వీడియో
TV9 Telugu16 Jul 2026
ఔను.. నేను అమ్మను కాబోతున్నా.. ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసిన సమంత.. వీడియో

స్టార్ హీరోయిన్ సమంత గుడ్ న్యూస్ చెప్పింది. గత కొన్ని రోజులుగా వస్తోన్న రూమర్లను నిజం చేస్తూ తాను త్వరలోనే తల్లిని కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆమె నటించిన లేటెస్ట్ సినిమా ‘ మా ఇంటి

ప ర గ న న స న కన ఫర మ చ స న సమ త Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in