
అభిమానం ఎలా ఉంటుంది అనేది కేవలం తెలుగు ఫ్యాన్స్ ని చూస్తే తెలిసిపోతోంది. తమ అభిమాన హీరోకు సంబంధించి ఏది కనిపించినా అది వారికి అపురూపమే. అందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) అయితే వేరే చెప్పనక్కర్లేదు. అభిమానం ఎలా ఉంటుంది అనేది కేవలం తెలుగు ఫ్యాన్స్ ని చూస్తే తెలిసిపోతోంది. తమ అభిమాన హీరోకు సంబంధించి ఏది కనిపించినా అది వారికి అపురూపమే. అందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) అయితే వేరే చెప్పనక్కర్లేదు. మిగతా హీరోలన్నా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తారేమో కానీ, డార్లింగ్ అలా కూడా కనిపించడు. అలా అని తన వద్దకు హెల్ప్ అని వచ్చినవారిని దూరం పెట్టడు. టీజర్ , ట్రైలర్ రిలీజ్ కానీ, సినిమాకి సపోర్ట్ చేయమని కానీ ఎవరూ అడిగినా కూడా ఎలాంటి మొహమాటం లేకుండా వారికి సహాయం చేస్తాడు. ఇంకొన్ని సార్లు సినిమా నచ్చి తనంతట తానే ఆ సినిమాకి అండగా నిలబడతాడు. సింగ్ గీతం సినిమాకు డార్లింగ్ అలానే సపోర్ట్ ఇచ్చాడు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో కలిసి ప్రభాస్ ఒక 5 నిమిషాల ఫన్నీ వీడియో చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ప్రభాస్ కనిపిస్తే.. ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ట్రెండ్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో ఈసారి డార్లింగ్ లుక్ కి కేవలం రెబల్ ఫ్యాన్స్ మాత్రమే కాదు టాలీవుడ్ మొత్తం ఫిదా అయ్యింది. బ్లాక్ కలర్ షర్ట్, గాగుల్స్ తో డార్లింగ్ అదిరిపోయాడు. ముఖ్యంగా ఆ జా లైన్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఒకప్పుడు తన లుక్ పై ట్రోల్ చేసినవారికి ప్రభాస్ గట్టి కౌంటర్ ఇచ్చినట్లు అయ్యింది. ఇదంతా పక్కన పెడితే.. ప్రభాస్ ని చూసిన అందరి కళ్లు.. ఆయన ఫోన్ వాల్ పేపర్ పై పడ్డాయి. ఆ చేతిలో