ప్రభుత్వం సంచలన నిర్ణయం
Actor ProfilePolitician

ప్రభుత్వం సంచలన నిర్ణయం

Total News6
Movie Updates0
Sources5
ఏపీలో విధులకు గైర్హాజరైన 43 మంది డాక్టర్ల తొలగింపు
Vaartha18 Jun 2026
ఏపీలో విధులకు గైర్హాజరైన 43 మంది డాక్టర్ల తొలగింపు

AP Govt Doctors Dismissed: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్య సేవలకు ఆటంకం కలిగిస్తూ, సుదీర్ఘకాలంగా విధులకు గైర్హాజరవుతున్న వైద్యులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 43మందిని శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగింపు
Samayam Telugu18 Jun 2026
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 43మందిని శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగింపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.. 43మంది డాక్టర్లకు షాకిచ్చింది. ప్రభుత్వ వైద్య సేవలకు అనధికారికంగా దూరంగా ఉన్నవారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని నిర్ణయించింది. వీరంతా వైద్యసేవలు

ప్రభుత్వం సంచలన నిర్ణయం
Oneindia Telugu17 Jun 2026
ప్రభుత్వం సంచలన నిర్ణయం

పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళ పరిశుభ్రత, ఆరోగ్య ఉత్పత్తులపై ఇప్పటివరకు విధిస్తూ వచ్చిన పీరియడ్ ట్యాక్స్ను పాక్ సర్కారు పూర్తిగా రద్దు చేసింది. పీరియడ్ ట్యాక్స్ను పింక్ ట్యాక్స్ అని కూడా పిలుస్తారు. మరోవైపు గర్భనిరోధక సాధనాలను కూడా పన్ను రహితంగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ ప్రజలకు ఉపశమనం కలిగించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు పాక్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా త్రార్ అధికారికంగా ప్రకటించారు. పాకిస్థాన్‌లోని మహిళా హక్కుల సంఘాలు, సామాజిక సంస్థలు ఈ పీరియడ్ ట్యాక్స్‌ను రద్దు చేయాలని గత కొంతకాలంగా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి.అసలు ఈ పీరియడ్ ట్యాక్స్ అంటే ఏంటి? మహిళలు రుతుస్రావ సమయంలో ఉపయోగించే శానిటరీ ప్యాడ్‌లు, టాంపూన్‌లు వంటి అవసరమైన ఉత్పత్తులపై ప్రభుత్వం విధించే అదనపు విక్రయ పన్నును పీరియడ్ ట్యాక్స్ లేదా పింక్ ట్యాక్స్ అని పిలుస్తారు. పాకిస్థాన్‌లో ఈ ఉత్పత్తులపై గతంలో 18 శాతం వరకు సేల్స్ ట్యాక్స్ వసూలు చేసేవారు. ఈ అదనపు పన్నుల కారణంగా మార్కెట్లో శానిటరీ ప్యాడ్ల ధరలు దాదాపు 40 శాతం వరకు పెరిగిపోయాయి. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లోని, పేద కుటుంబాలకు చెందిన మహిళలకు, యువతులకు ఇవి అందుబాటులో లేకుండా పోయాయి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ ఉత్పత్తులపై పన్ను 18 శాతం నుంచి 0 శాతానికి పడిపోయింది.గర్భనిరోధకాలపైనా పన్ను మినహాయింపు మహిళల ఆరోగ్య ఉత్పత్తులతో పాటు దేశంలో పెరుగుతున్న జనాభా నియంత్రణను దృష్టిలో ఉంచుకుని గర్భనిరోధక సాధనాలపై కూడా పన్నులను పాకిస్థాన్ ప్రభుత్వం పూర్తిగా మినహాయించింది. ప్రస్తుతం పాకిస్థాన్ ఎదుర్కొంటన్న ప్రధాన సవాళ్లలో జనాభా పెరుగుదల ఒకటని.. అందుకే రాబోయే ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో వీటికి పన్ను రహిత హోదా కల్పించినట్లు మంత్రి అతావుల్లా త్రార్ నేషనల్ అసెంబ్లీలో వెల్లడించారు. ఈ బడ్జెట్ దేశాన్ని ఆర్థిక పురోగతి వైపు నడిపించే ఓ రిలీఫ్ బడ్జెట్ అంటూ

జూన్ 16 నుంచి కొత్త ఇంధన సుంకాలు.. కేంద్రం కీలక నిర్ణయం
SkyC Media16 Jun 2026
జూన్ 16 నుంచి కొత్త ఇంధన సుంకాలు.. కేంద్రం కీలక నిర్ణయం

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా నోటిఫికేషన్ దేశీయ ఇంధన రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. జూన్ 16 నుంచి అమల్లోకి వచ్చేలా డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ఎగుమతులపై విండ్‌ఫాల్

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు, సహకార సంఘాలకు తీపికబురు చెప్పిన సీఎం రేవంత్
Oneindia Telugu12 Jun 2026
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు, సహకార సంఘాలకు తీపికబురు చెప్పిన సీఎం రేవంత్

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు శుభవార్త. పట్టణాలలో మీ సేవా కేంద్రాల చుట్టూ సర్టిఫికెట్ ల కోసం, పాన్ కార్డ్ ల దరఖాస్తుల కోసం తిరిగే బాధ తప్పేలా తెలంగాణా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని

మొత్తం ఇండియాలో 22, 25, 27, 30 నుంచి 85 వరకు ఏ పెట్రోల్ అయినా నడిచే వాహనాలివే
10TV Telugu11 Jun 2026
మొత్తం ఇండియాలో 22, 25, 27, 30 నుంచి 85 వరకు ఏ పెట్రోల్ అయినా నడిచే వాహనాలివే

Flex Fuel Vehicles in India: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. E22, E25, E27, E30 మోడల్ పెట్రోల్ మీద ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. అంటే, ఈ పెట్రోల్ కొట్టించుకుంటే ఆ పెట్రోల్ మీద కొంత రేటు