ప్రభుత్వ బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్ చేస్తే లాభమా...? పోస్టాఫీసులో ఫిక్స్ డిపాజిట్ చేస్తే లాభమా
Actor ProfilePolitician

ప్రభుత్వ బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్ చేస్తే లాభమా...? పోస్టాఫీసులో ఫిక్స్ డిపాజిట్ చేస్తే లాభమా

Total News1
Movie Updates0
Sources1
ప్రభుత్వ బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్ చేస్తే లాభమా...? పోస్టాఫీసులో ఫిక్స్ డిపాజిట్ చేస్తే లాభమా
Zee Telugu16 Jun 2026
ప్రభుత్వ బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్ చేస్తే లాభమా...? పోస్టాఫీసులో ఫిక్స్ డిపాజిట్ చేస్తే లాభమా

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Bank FD vs Post Office FD: భారతదేశంలో డబ్బులు పొదుపు చేసుకోవాలంటే అందరికీ గుర్తుకొచ్చే మొదటి పేరు పోస్ట్ ఆఫీస్. ఎందుకంటే దేశంలో ప్రతి మారుమూల పల్లెటూర్లో కూడా పోస్ట్ ఆఫీస్ అనేది ఉంటుంది. కోట్లాది మంది భారతీయులకు తొలి బ్యాంకు పోస్ట్ ఆఫీస్ అని చెప్పవచ్చు. స్టాక్ మార్కెట్ సహా అనేక పెట్టుబడి సాధనాలు మార్కెట్లో ఎన్ని లభ్యమవుతున్నా గాని పోస్ట్ ఆఫీస్ లోనే డబ్బులు దాచుకునేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. దీనికి ప్రధాన కారణం పోస్ట్ ఆఫీస్ అనేది భారత ప్రభుత్వ విభాగం. పోస్ట్ ఆఫీస్ లో దాచుకున్న డబ్బు పైన భారత ప్రభుత్వం హామీ ఇస్తుంది. అందుకే పోస్ట్ ఆఫీస్ లోనే డబ్బు దాచుకునేందుకు జనం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే అటు ప్రభుత్వ బ్యాంకులు సైతం ఫిక్స్ డిపాజిట్ల పైన చక్కటి వడ్డీరేట్లను అందిస్తుంటాయి. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రస్తుతం ఫిక్స్ డిపాజిట్ పైన చక్కటి వడ్డీరేట్లు అందిస్తున్నాయి. ఆర్బిఐ రెపో రేట్లు ఒకవేళ పెంచినట్లయితే, కూడా బ్యాంకుల ఫిక్స్ డిపాజిట్ల పైన కూడా వడ్డీ రేట్లు పెరుగుతాయి. పోస్ట్ ఆఫీస్ FD (నేషనల్ సేవింగ్ టైమ్ డిపాజిట్): ఇది కేంద్ర ప్రభుత్వ హామీతో నడుస్తుంది కాబట్టి చాలా సురక్షితం. వడ్డీ రేట్లు కాలానుగుణంగా మారుతుంటాయి ప్రస్తుతం 1 నుండి 5 ఏళ్ల కాలపరిమితికి 6.9% నుండి 7.5% వరకు అందిస్తున్నాయి. టాక్స్ బెనిఫిట్ విషయానికి వస్తే 5 ఏళ్ల FD పై

ప రభ త వ బ య క ల ఫ క స డ ప జ ట చ స త ల భమ ప స ట ఫ స ల ఫ క స డ ప జ ట చ స త ల భమ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in